ఫిరోజాబాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఉత్తర ప్రదేశ్ నగరాలు, పట్టణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: లు → లు , శిధిలా → శిథిలా, సాదు → సాధు, ప్రసిద్ది → ప్రసిద్ధి,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 59:
| official_name =
}}
'''ఫిరోజాబాద్''' [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రంలో ఆగ్రాకు సమీపంలో ఉన్న నగరం. ఇది భారతదేశ గాజు తయారీ పరిశ్రమకు కేంద్రం. గాజు నాణ్యతకు, గాజు సామానులకూ ప్రసిద్దిప్రసిద్ధి చెందింది.
 
[[అక్బర్]] పాలనలో, నగరం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆఫ్ఘన్లు దోచుకున్నారు. పన్నులు వసూలు చేయడానికి నగరాన్ని సైనిక స్థావరం‌గా మార్చడానికి అక్బర్ తన సైన్యాన్ని తన మన్సాబ్ దారైన ఫిరోజ్ షా నేతృత్వంలో పంపాడు. ఆ నగరానికి అతని పేరే పెట్టాడు. ఫిరోజ్ షా సమాధి నేటికీ ఉంది. తొలినుండి ఇక్కడ గాజు, [[గాజు (ఆభరణం)|గాజు]] పనులు, చిన్న తరహా పరిశ్రమలూ ఉన్నాయి. ఫిరోజాబాద్‌లో భూస్వాములు సిద్దిఖీ, సయ్యద్, మణిహార్, పఠాన్, రాజపుత్ర కులాలకు చెందినవారు. ఫిరోజాబాద్ [[ఆగ్రా]] నుండి 37 కి.మీ. ఢిల్లీ నుండి 230 కి.మీ. దూరంలో, [[దక్కన్ పీఠభూమి|దక్కన్ పీఠభూమికి]] ఉత్తరపు అంచు వద్ద ఉంది.
 
== చరిత్ర ==
ఫిరోజాబాద్ అనే పేరు [[అక్బర్]] మన్సాబ్ దారైన ఫిరోజ్ షా పేరు మీదుగా వచ్చింది. ఇక్కడ 1566 లో కన్నౌజ్‌కు మొహద్ ఘోరి మధ్య చంద్రవార్ యుద్ధం జరిగింది. తోడర్మల్ [[గయ]] తీర్థయాత్ర కోసం ఈ పట్టణం గుండా వెళుతూండగా, అతన్ని దొంగలు దోచుకున్నారు. అతని అభ్యర్థన మేరకు [[అక్బర్]] తన మన్సాబ్ దార్ ఫిరోజ్ షాను ఇక్కడికి పంపాడు. అతను డాటౌజీ, రసూల్పూర్, మొహమ్మద్‌పూర్ గజ్మల్‌పూర్, సుఖ్మల్‌పూర్ నిజామాబాద్, ప్రేమ్‌పూర్ రాయ్‌పురా సమీపానికి చేరుకున్నాడు.. ఫిరోజ్ షా సమాధి, కాట్రా పఠానన్ లోని అతని నివాస భవనాల శిధిలాలుశిథిలాలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి.
 
డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేస్తున్న వ్యాపారవేత్త పీటర్, 1632 ఆగస్టు 9 న ఫిరోజాబాద్‌ను సందర్శించి, పట్టణం మంచి స్థితిలో ఉండడం చూసాడు. 1596 లో ఫరాజ్‌ను ఒక ''పరగనాగా'' చేసినట్లు ఆగ్రా, [[మథుర|మధుర]] గెజిటర్‌లో రాసారు. షాజహాన్ పాలనలో నవాబ్ సాదుల్లాసాధుల్లా ఖాన్‌కు ఫరాజ్‌ను ''జాగీర్ఉగా'' బహుకరించారు. జహంగీర్ 1605 నుండి 1627 వరకు ఇక్కడ పాలించాడు. ఎటావా, బుడాన్, మెయిన్‌పురి, ఫరాజ్ చక్రవర్తి ఫరూఖ్సియార్ ఫస్ట్ క్లాస్ మన్సబ్దార్ కింద ఉండేవి. 1737 లో [[మొహమ్మద్ షా]] పాలనలో, బాజీ రావు I ఫిరోజాబాద్‌, ఎట్మాద్పూర్లను దోచుకున్నాడు. మహావాన్ జాట్లు 1739 మే 9 న ఫిరోజాబాద్ వద్ద ఫౌజ్దార్ హకీమ్ కాజీమ్ అలీ బహదూర్ జాంగ్ పై దాడి చేసి చంపారు. జాట్లు ఫిరోజాబాద్‌ను 30 సంవత్సరాలు పాలించారు.
 
18 వ శతాబ్దం చివరలో, ఫిరోజాబాద్‌ను మరాఠాల సహకారంతో హిమ్మత్ బహదూర్ పాలించాడు. మరాఠాల ఫ్రెంచ్ ఆర్మీ చీఫ్ డి. వయాన్ 1794 నవంబరులో ఆయుధ కర్మాగారం స్థాపించాడు. థామస్ ట్రావింగ్ తన ''ట్రావెల్స్ ఇన్ ఇండియా'' పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు.
పంక్తి 72:
జనరల్ లెక్, జనరల్ వెల్లజల్లీలు 1802 లో ఫిరోజాబాద్‌పై దాడి చేశారు. బ్రిటిష్ పాలనలో ఫిరోజాబాద్ తొలుత [[ఎటావా జిల్లా]]<nowiki/>లో ఉండేది కానీ కొంత కాలం తర్వాత దాన్ని [[అలీగఢ్ జిల్లా|అలిగర్ జిల్లా]] లోకి చేర్చారు. 1832 లో సదాబాద్ కొత్త జిల్లాగా సృష్టించబడినప్పుడు, ఫిరోజాబాద్‌ను అందులోకి చేర్చారు.తరువాత, 1833 లో [[ఆగ్రా జిల్లా|ఆగ్రా జిల్లాకు]] మార్చారు. 1847 లో, ఫిరోజాబాద్‌లో లక్షల వ్యాపారం వృద్ధి చెందింది.
 
1857 లో, ఫిరోజాబాద్‌కు చెందిన జమీందార్ స్థానిక ప్రజలతో కలిసి స్వాతంత్య్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నాడు. ఉర్దూ కవి మునీర్ షికోహాబాదికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అండమాన్‌ జైలుకు పంపింది.. ఈ నగర ప్రజలు "ఖిలాఫత్ ఉద్యమం", "క్విట్ ఇండియా ఉద్యమం", "ఉప్పు సత్యాగ్రహా" లలో పాల్గొన్నారు. 1929 లో, [[మహాత్మా గాంధీ]], 1935 లో [[ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్|ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్]], 1937 లో పండిట్ [[జవాహర్ లాల్ నెహ్రూ|జవహర్ లాల్ నెహ్రూ]] 1940 లో [[సుభాష్ చంద్రబోస్|సుభాస్ చంద్రబోస్]] లు పండిట్ బనారసీ దాస్ చతుర్వేదిని సందర్శించారు. 1989 ఫిబ్రవరి 5 న ఫిరోజాబాద్ జిల్లా స్థాపించారు. 2015 లో ఫిరోజాబాద్ మునిసిపల్ కార్పొరేషను ఏర్పడింది
 
== భౌగోళికం ==
"https://te.wikipedia.org/wiki/ఫిరోజాబాద్" నుండి వెలికితీశారు