మథుర జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో లింకుల సవరణ, పాఠ్యం సవరణ, typos fixed: ప్రసిద్ది → ప్రసిద్ధి, → (6)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 38:
| website = http://mathura.nic.in/
}}
[[యమునా నది|యమునా]] నది ఒడ్డున ఉన్న '''మధుర జిల్లా''' [[ఉత్తరప్రదేశ్|ఉత్తర ప్రదేశ్]] [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|రాష్ట్రంలోని]] జిల్లా. చారిత్రిక పట్టణం [[మథుర|మధుర]], ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది [[వైష్ణవము|వైష్ణవ మతంలో]] అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటైన [[వ్రిందావన్|బృందావన్‌కు]] కూడా ప్రసిద్దిప్రసిద్ధి చెందింది. <ref name="Madan">{{Cite book|url=https://archive.org/details/indiathroughages00mada|title=India through the ages|last=Gopal|first=Madan|publisher=Publication Division, Ministry of Information and Broadcasting, Government of India|year=1990|editor-last=K.S. Gautam|page=[https://archive.org/details/indiathroughages00mada/page/176 176]}}</ref> జిల్లా ఆగ్రా విభాగంలో భాగం. మధురకు ఈశాన్యంలో [[అలీగఢ్ జిల్లా]], ఆగ్నేయంలో [[హాత్‌రస్ జిల్లా]], దక్షిణాన [[ఆగ్రా జిల్లా]], పశ్చిమాన [[రాజస్థాన్]], వాయవ్యంలో [[హర్యాణా|హర్యానా]] రాష్ట్రం ఉన్నాయి. మధుర జిల్లా హిందువులకు ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రం.
 
== జనాభా వివరాలు ==
{{Historical populations|11=1901|24=9,11,685|33=2011|32=20,74,516|31=2001|30=16,50,653|29=1991|28=13,30,963|27=1981|26=10,99,356|25=1971|23=1961|12=6,51,619|22=7,74,567|21=1951|20=6,88,801|19=1941|18=5,70,211|17=1931|16=5,28,677|15=1921|14=5,60,620|13=1911|34=25,47,184}}{{bar box|title=మథుర జిల్లాలో మతం|titlebar=#Fcd116|left1=మతం|right1=శాతం|float=right|bars={{bar percent|[[హిందూమతం]]|orange|90.72}}
{{bar percent|[[ఇస్లాం]]|green|8.52}}}}2011 జనాభా లెక్కల ప్రకారం మధుర జిల్లా జనాభా 25,47,184, <ref name="districtcensus">{{Cite web|url=http://www.census2011.co.in/district.php|title=District Census 2011|year=2011|publisher=Census2011.co.in|access-date=2011-09-30}}</ref> [[జనాభా]] పరంగా భారతదేశ జిల్లాల్లో ఇది 167 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనసాంద్రత 761. 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 22.53%. మధుర జిల్లాలో లింగ నిష్పత్తి 858 /1000. [[అక్షరాస్యత]] 72,65%. మధుర జాట్ ఆధిపత్యమున్న ప్రాంతం. జిల్లలో సుమారు 5.30 లక్షల జాట్లున్నారు . <ref>{{Cite news|url=http://timesofindia.indiatimes.com/city/lucknow/Nitin-Gadkari-to-hold-rally-in-yadav-dominated-Mathura-district/articleshow/24843383.cms?referral=PM|title=Nitin Gadkari to hold rally in Jat dominated Mathura district|work=The Times of India}}</ref>
 
== భౌగోళికం, శీతోష్ణస్థితి ==
"https://te.wikipedia.org/wiki/మథుర_జిల్లా" నుండి వెలికితీశారు