శకుని: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శకుని''' మహాభారతంలో [[గాంధారి]] కి తమ్ముడు. [[దుర్యోధనుడు|దుర్యోధనుని]] మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు [[ఉలూకుడు]].
 
దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే [[ధర్మరాజు]]ని మాయా జూదంలో ఓడించినది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించినది కూడా ఇతడే.
 
[[మహాభారత సంగ్రామం]]లో ఇతడు నకుల సహదేవులు సంహరించిరి.
 
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/శకుని" నుండి వెలికితీశారు