"చిరునామా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
'''చిరునామా''' లేదా '''అడ్రస్''' (Address) అనగా [[భూమి]] మీద ఒక వ్యక్తి యొక్క నివాస సంబంధమైన వివరములు. తెలుగులో కూడా "చిరునామా" కంటే "అడ్రస్" అనే ఆంగ్లపదమే అధికంగా వినియోగంలో ఉంది. అధికంగా [[తపాలా]] వ్యవస్థలో ఉత్తరాలను చేర్చడానికి, లేదా ఇంటికి వెళ్ళడానికి అవసరమైన వివరాలను సూచిస్తూ ఈ పదం వాడుతారు."Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతుంది.
 
 
"Address" అనే ఆంగ్ల పదం నివాస స్థలం తెలిపే వివరాలకు మాత్రమే కాకుండా అనేక సాంకేతిక విషయాలలో కూడా వాడబడుతున్నది.
 
* "మెమరీ అడ్రస్" ([[:en:memory address|memory address]]) - కంప్యూటర్‌లోని మెమరీలో [[డేటాబేస్|డేటాను]] స్టోర్ చేసిన స్థలానికి సంకేతంగా వాడుతారు.
* "నెట్‌వర్క్ అడ్రస్" ([[:en:network address|network address]]) - కంప్యూటర్ నెట్‌వర్క్‌లో ఒక మెసేజి వెళ్ళవలసిన చోటు (కంప్యూటర్ లేదా సంబంధిత పరికరం)ను సూచిస్తుంది.
* "టెలికమ్యూనికేషన్ సిగ్నల్" ([[:en:signaling (telecommunication)|signal]]) - చేరవలసిన స్థలాన్ని కూడా ఈ పదం సూచిస్తుంది.
 
== చిరునామా ఉపయోగాలు ==
 
==చిరునామా ఉపయోగాలు==
* ఒక నివాసాన్ని కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అనేక జనావాసాలు ఉండే పెద్ద పట్టణాలు, నగరాలలో ఇది చాలా అవసరం.
* తపాలా వ్యవస్థలో ఇది చిట్టచివరి మజిలీగా ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3078964" నుండి వెలికితీశారు