అన్నపూర్ణ (నటి): కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 3:
| image =[[దస్త్రం:అన్నపూర్ణ, తెలుగు సినిమా నటి.jpg|thumb|220px|center]]
| caption =
| birth_name = ఉమామహేశ్వరి (ఉమ)
| birth_date = అక్టోబరు 17, 1948
| birth_place = [[విజయవాడ]], [[కృష్ణా జిల్లా]], [[ఆంధ్ర ప్రదేశ్]]
పంక్తి 17:
}}
 
'''అన్నపూర్ణ,''' (అక్టోబరు 17, 1948) ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.<ref name="కోరుకున్న పాత్రలే చేశాను">{{cite news|last1=నవతెలంగాణ|first1=సోపతి, స్టోరి|title=కోరుకున్న పాత్రలే చేశాను|url=http://www.navatelangana.com/article/sopathi/75683|accessdate=22 June 2018|publisher=బి.మల్లేశ్వరి|date=9 August 2015|archiveurl=https://web.archive.org/web/20180622062918/http://www.navatelangana.com/article/sopathi/75683|archivedate=22 June 2018}}</ref> పదమూడేళ్ళ వయసు నుంచీ నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది. తర్వాత సినిమాల్లోకి ప్రవేశించింది.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/Alitho-Saradaga-Telugu-Actresses-Annapoorna-Vijaya/0206/120160332|title=విజయశాంతి ఇచ్చిన సలహా అది!|website=www.eenadu.net|language=te|access-date=2020-12-23}}</ref>
 
==నాటకరంగం==
పంక్తి 23:
 
==సినీ జీవితం==
1975లో [[దాసరి నారాయణరావు]] దర్శకత్వం వహించిన [[స్వర్గం నరకం]] సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు. ఈమె పుట్టి,పెరిగింది [[కృష్ణాజిల్లా]]లోని [[విజయవాడ]]. తండ్రి ప్రసాదరావు ఆర్టీసీలో పనిచేసాడు.తల్లి సీతారావమ్మ. ముగ్గురు ఆడపిల్లల్లో ఈమె పెద్ద. ఒక తమ్ముడు ఉన్నాడు. ఈమెకు 1974లో పెళ్ళి జరిగింది. 25 సంవత్సరాల పాటు [[మద్రాసు]]లో ఉండి తరువాత 1996లో [[హైదరాబాదు]] వచ్చి స్థిరపడింది.
 
==పురస్కారాలు==
'[[మనిషికో చరిత్ర]]', '[[డబ్బు భలే జబ్బు]]', '[[మా ఇంటి ఆడపడుచు]]' సినిమాలకుగాను నంది అవార్డులు అందుకుంది.
 
==అన్నపూర్ణ నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/అన్నపూర్ణ_(నటి)" నుండి వెలికితీశారు