వికీపీడియా:శైలి/భాష: కూర్పుల మధ్య తేడాలు

113 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
చి (Luffy Saitama (చర్చ) చేసిన మార్పులను Pavan santhosh.s చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.)
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
 
 
===అనుస్వారం===
''ము'' తో అంతమయ్యే పదాల విషయంలో ము స్థానంలో అనుస్వారం వాడుకలోకి వచ్చింది. ''ప్రపంచము'', ''అంధకారము'', అనికాక ''ప్రపంచం'', ''అంధకారం'' అని రాస్తూంటాం. వికీపీడియాలో కూడా అదే విధానాన్ని అవలంబించాలి. అలాగే అనుస్వారంతో అంతమయ్యే పదాలకు బహువచనాలు రాయడంలో అనుస్వారం లుప్తమైపోయి, దాని ముందరి అక్షరం దీర్ఘమై చివర్లో ''లు'' చేరుతుంది. ''విధానం'' అనే పదం యొక్క బహువచనరూపం ''విధానాలు'' అవుతుంది. ([[వికీపీడియా:శైలి/అనుస్వారం సమస్య పేజీలు]])
 
==వ్యాకరణ దోషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3079281" నుండి వెలికితీశారు