ఉదల్గురి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (7)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
| footnotes =
}}
[[అస్సాం]] రాష్ట్రం లోని 27 జిల్లాలలో '''ఉడల్గురిఉదల్గురి''' జిల్లా ఒకటి. (అస్సాం: ওদালগুৰি জিলা) జిల్లాకేంద్రంగా ఉడల్గురిఉదల్గురి పట్టణం ఉంది.
 
==పేరువెనుక చరిత్ర==
జిల్లా కేంద్రమైన ఉడల్గురిఉదల్గురి పేరు జిల్లా పేరుగా ఉంది. ఉడల్గురిఉదల్గురి పేరు గురించి 3 కథనాలు ఉన్నాయి. మొదటిది ఓడల్ (ఒక చెట్టు), గురి (వేర్లు లేక పరిసరాలు). ఒడల్ చెట్లు అధికంగా ఉన్న ప్రాంతంలో ఊరు అభివృద్ధి చెందింది కనుక ఈ ఊరికి ఈ పేరు వచ్చింది. మరొక కథనంలో ఉద్దాలక మహర్షి ఆశ్రమం ఉన్న ప్రదేశం కనుక ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ఇంకొక కథనం అనుసరించి బోడో భాషలో " ఓడో గురి " అంటే విశాలమైన మెత్తని మట్టి కలిగిన ప్రాంతమని అర్ధం.
 
==చరిత్ర==
ఉడల్గురిఉదల్గురి జిల్లా [[2004]] జూన్ 14 న రూపొందించబడింది.<ref name='Statoids'>{{cite web | url = http://www.statoids.com/yin.html | title = Districts of India | accessdate = 2011-10-11 | last = Law | first = Gwillim | date = 2011-09-25 | work = Statoids}}</ref> బోడోలాండ్‌లోని 4 జిల్లాలలో ఇది ఒకటి. [[దర్రాంగ్]] జిల్లాలో కొంత భూభాగం విడదీసి ఈ జిల్లా రూపొందించబడింది.<ref name='Statoids'/> ప్రస్తుత జిల్లా ప్రాతం ఉడల్గురిఉదల్గురి ఉపవిభాగంగా ఉంటూ వచ్చింది. జిల్లాలో హిందువులు, క్రైస్తవులు, ముస్లిములు అధికసంఖ్యలో ఉన్నారు. [[1980]] వరకూ ఇది చాలా ప్రశాంతమైన ప్రాంతంగా ఉంటూ వచ్చింది. తరువాత తరచుగా మతసంఘర్షణలు చోటుచేసుకున్నాయి. అస్సాం రాష్ట్రంలోని స్వాతంత్ర్యపోరాటవీరులలో ఒకరైన జొజారాం శర్మ ఈ జిల్లాలో నివసించాడు. జిల్లాలో ఒక పురాతనమైన ప్రార్థనా మందిరం (అస్సామీయుల ప్రార్ధానా ప్రదేశం) ఉంది. అలాగే ఉడల్గురిలోఉదల్గురిలో పురాతన హనుమాన్ ఆలయం ఉంది. అలాగే పురాతన బాప్టిస్ట్ క్రైస్తవ చర్చి ఉంది.
== [[2001]] లో గణాంకాలు ==
{| class="wikitable"
పంక్తి 161:
 
==విభాగాలు==
* జిల్లా 2 ఉపవిభాగాలుగా విశిపోయింది : ఉడల్గురిఉదల్గురి, భెర్గావ్.
* ఉపవిభాగాలు అదనంగా 9 రెవెన్యూ సర్కిల్స్‌గా విడివడ్డాయి: ఉడల్గురిఉదల్గురి, మజ్‌బాత్, హరిసింగ.కలైగావ్, ఖొయిర్బరి, డాల్గావ్, పతెరీఘాట్, మంగళ్డై, ధెకైజులి.
* 3 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి : పనెరి, మజ్బాత్, ఉడల్గురిఉదల్గురి.
* ఇవన్నీ మంగళడై పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
 
==వృక్షజాలం , జంతుజాలం==
[[1990]]లో ఉడల్గురిఉదల్గురి జిల్లాలో " మనస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది.<ref name=parks>{{cite web|author=Indian Ministry of Forests and Environment|date=|title=Protected areas: Assam|publisher=|url=http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|accessdate=September 25, 2011|website=|archive-url=https://web.archive.org/web/20110823163836/http://oldwww.wii.gov.in/envis/envis_pa_network/index.htm|archive-date=2011-08-23|url-status=dead}}</ref> ఇది ఈ పార్కును ఇతర 4 జిల్లాలతో పంచుకుంటుంది.
 
==మూలాలు==
పంక్తి 176:
 
{{Geographic location
|Centre = ఉడల్గురిఉదల్గురి జిల్లా
|North = ''[[భూటాన్]]''
|Northeast = [[పశ్చిమ కమెంగ్]] జిల్లా [[అరుణాచల్ ప్రదేశ్]]
"https://te.wikipedia.org/wiki/ఉదల్గురి_జిల్లా" నుండి వెలికితీశారు