మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

+ లింకులు
→‎2004 ఎన్నికలు: విస్తరణ
పంక్తి 85:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన 14 వ లోకసభ ఎన్నికలలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన డి.విఠల్‌రావు తన సమిప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]] చెందిన ఎల్కోటి ఎల్లారెడ్డిపై 47907 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి [[భారతీయ జనతా పార్టీ]] మద్దతు ఇచ్చింది. అంతకు పూర్వం [[1999]]లో జరిగిన లోకసభ ఎన్నికలలో [[భాజపా]] అభ్యర్థి జితేందర్ రెడ్డి తెలుగుదేశం మద్దతుతో ఎన్నికయ్యాడు.
;204 ఎన్నికలలోభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు:
:::{| class="wikitable"
|-
! అభ్యర్థి
! పార్టీ
! పొందిన ఓట్లు
|-
| డి.విఠల్ రావు
| కాంగ్రెస్ పార్టీ
| 4,28,764
|-
| ఎల్కోటి యెల్లారెడ్డి
| తెలుగుదేశం పార్టీ
| 3,80,857
|-
| గుండాల విజయలక్ష్మి
|
| 25,842
|-
| జి.రామచంద్రయ్య
| బహుజన్ సమాజ్ పార్టీ
| 18,304
|}
 
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజక వర్గాలు]]
{{ఆంధ్రప్రదేశ్‌లోని లోకసభ నియోజకవర్గాలు}}