లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
కొంత పాఠ్యం చేర్పు
పంక్తి 8:
<span class="plainlinks"><small>''[[వికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకులూ]], ఈ పేజీని [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=delete}} తొలగించే ముందు] [[Special:Whatlinkshere/{{NAMESPACE}}:{{PAGENAME}}|ఇక్కడికి లింకున్న పేజీలు]], [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=history}} ఈ పేజీ చరిత్ర] ([{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|diff=0}} చివరి మార్పు]) లను పరిశీలించడం మరచిపోకండి[[మూస:Db-reason|.]] </small></span></center> }}
 
ఒక [[కాలెండరు సంవత్సరం]]లోసంవత్సరంలో అదనంగా ఒక [[రోజు]] గానీ లేక ఒక [[నెల]] గాని అదనంగా ఉంటే, దానిని '''లీపు సంవత్సరం''' అంటారు. [[ఖగోళ సంవత్సరం]]తోసంవత్సరంతో, కాలెండరు సంవత్సరానికి వచ్చే తేడాను సరిచేయడానికి లీపు సంవత్సరాన్ని అమలుచేసారుప్రవేశపెట్టారు. ఖగోళ సంవత్సరంలో ఘటనలు కచ్చితంగా ఒకేఒక పూర్ణ వ్యవధిలోదినాలలో పునరావృతం కావు. కాబట్టిఉదాహరణకు భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలం ఖచ్చితంగా 365 రోజులు కాకుండా, సుమారు 6 గంటలు (పావు రోజు) అదనంగా పడుతుంది. కానీ ప్రతి ఏడూ ఒకే సంఖ్యలో రోజులుండే కాలెండరు, ఖగోళ ఘటనలనుపావు సరిగారోజును ప్రతిఫలించక,చూపించలేదు. గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులే ఉంటాయి. అంటే ఒక పావు రోజు తక్కువగా ఉంటుంది. ఏళ్ళు గడిచే కొద్దీ తేడాలు చూపిస్తూతేడా పెరిగిపోతూ ఉంటుంది. సంవత్సరానికిగ్రిగోరియన్ అదనంగాక్యాలెండరులో ఒక రోజునో లేకనాలుగేళ్ళకోసారి ఒక నెలనోరోజును అదనంగా చేర్చి ఈ తేడాను నివారించవచ్చుసవరిస్తారు. ఈ సంవత్సరాన్ని లీపు సంవత్సరం కానిదానినిఅని అంటారు. లీపు సంవత్సరం కాని దానిని సాధారణ సంవత్సరం, లేదా మామూలు సంవత్సరం అంటారు.
 
గ్రిగోరియన్ క్యాలెండరులో మామూలుగా 365 రోజులుంటాయి. కానీ లీపు సంవత్సరంలో 366 రోజులుంటాయి. ఫిబ్రవరిలో మామూలుగా ఉండే 28 రోజులకు ఒకరోజు అదనంగా కలుపుతారు. ఈ అదనపు రోజును నాలుగేళ్ళ కోసారి - సంవత్సరం 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో - కలుపుతారు. కానీ, 4 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో అదనపు రోజును కలపరు (ఉదాహరణకు 1800, 1900 లు లీపు సంవత్సరాలు కావు). కాని, 100 చేత నిశ్శేషంగా భాగాహారింపబడినప్పటికీ, 400 చేత నిశ్శేషంగా భాగాహారింపబడే సంవత్సరంలో (ఉదాహరణకు 1600, 2000 లు లీపు సంవత్సరాలే) అదనపు రోజును కలుపుతారు.
 
లీప్ అంటే ఇంగ్లీషులో దూకడం, గెంతడం. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఏ రోజైనా వారం ప్రకారం ఏటా ఒక రోజు ముందుకు జరుగుతూ ఉంటుంది (365 రోజులను 7 తో భాగహారిస్తే 1 శేషంగా వస్తుంది కాబట్టి వారంలో ఒకరోజు ముందుకు జరుగుతుంది). అంటే 2017 జనవరి 1 ఆదివారం రాగా, 2018 జనవరి 1 సోమవారం వచ్చింది. 2019 జనవరి 1 మంగళ వారం, 2020 జనవరి 1 బుధవారం వచ్చాయి. 2017, 2018, 2019 మామూలు సంవత్సరాలు కాబట్టి అలా ఒక్కొక్కరోజే ముందుకు జరిగాయి. 2020 లీపు సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులుంటాయి కాబట్టి 2021 జనవరి 1 ఒకరోజు అదనంగా ముందుకు గెంతి శుక్రవారం నాడు (మామూలు సమవత్సరమే అయితే గురువారం వచ్చేది) వచ్చింది. ఇలా ఒకరోజు అదనంగా గెంతడం వలన దీనికి లీపు సమవత్సరం అని పేరు వచ్చి ఉండవచ్చు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లీపు_సంవత్సరం" నుండి వెలికితీశారు