లీపు సంవత్సరం: కూర్పుల మధ్య తేడాలు

+మరొక మూలం
→‎ఇవి కూడా చూడండి: +అధిక మాసం వివరణ
పంక్తి 14:
లీప్ అంటే ఇంగ్లీషులో గెంతడం. గ్రిగోరియన్ క్యాలెండర్లో ఏ తేదీ ఐనా వారం ప్రకారం ఏటా ఒక రోజు ముందుకు జరుగుతూ ఉంటుంది (365 రోజులను 7 తో భాగహారిస్తే 1 శేషంగా వస్తుంది కాబట్టి, ఏడాది తరువాత వచ్చే అదే తేదీ వారంలో ఒకరోజు ముందుకు జరుగుతుంది).<ref>{{citation|first=Douglas|last=Harper|url=http://www.etymonline.com/index.php?term=leap+year&allowed_in_frame=0|title=leap year|work=Online Etymology Dictionary|date=2012}}</ref><ref>{{cite web|url=http://www.oxforddictionaries.com/us/definition/american_english/leap-year|title=leap year|website=Oxford US Dictionary|access-date=January 6, 2020}}</ref> ఉదాహరణకు, 2017 జనవరి 1 ఆదివారం రాగా, 2018 జనవరి 1 సోమవారం వచ్చింది. 2019 జనవరి 1 మంగళ వారం, 2020 జనవరి 1 బుధవారం వచ్చాయి. 2017, 2018, 2019 మామూలు సంవత్సరాలు కాబట్టి అలా ఒక్కొక్కరోజే ముందుకు జరిగాయి. 2020 లీపు సంవత్సరం కాబట్టి ఆ సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులుంటాయి కాబట్టి 2021 జనవరి 1 ఒకరోజు అదనంగా ముందుకు గెంతి శుక్రవారం నాడు (మామూలు సమవత్సరమే అయితే గురువారం వచ్చేది) వచ్చింది. ఇలా ఒకరోజు అదనంగా గెంతడం వలన దీనికి లీపు సంవత్సరం అని పేరు వచ్చి ఉండవచ్చు.
 
హిందువులు అనుసరించే చాంద్రమాన పంచాంగపు సంవత్సరానికి, ఖగోళ సంవత్సరానికీ ఉన్న తేడాను సవరించే పద్ధతిని [[అధిక మాసం]] అంటారు. ఈ పద్ధతిలో ప్రతి 32 నెలలకు ఒకసారి ఒకనెలను అధికంగా కలుపుతారు. ఈ నెలను అధిక మాసం అని అంటారు.
== ఇవి కూడా చూడండి ==
 
* [[అధిక మాసం]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/లీపు_సంవత్సరం" నుండి వెలికితీశారు