అమ్మోరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
సౌందర్యకు అమ్మోరు సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో సౌందర్య స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నది.
 
శ్యాం ప్రసాద్ రెడ్డి, ఈ సినిమాలో అంత బాగా నటించినందుకు సౌందర్య ఇంకొక లక్ష రూపాయల పారితోషకం ఇవ్వాలనుకున్నారు. కానీ సౌందర్య గారు డబ్బులు తీసుకోకుండా, తనకి అంత మంచి పాత్ర ఇచ్చినందుకు శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్మోరు" నుండి వెలికితీశారు