బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు

→‎బాల్యం, విద్యాభ్యాసం: వ్యాసం విస్తరణ
వ్యాసం విస్తరణ
పంక్తి 1:
దక్షిణ భారతదేశంలో [[భారతీయ జనతా పార్టీ]]కి చెందిన ప్రముఖ నేతలలో ఒకడైన '''బి.ఎస్.యడ్యూరప్ప''' (B. S. Yeddyurappa) [[1943]], [[ఫిబ్రవరి 27]]న [[మాడ్యా]] జిల్లాలోని బూకనాకెరెలో జన్మించాడు.<ref name="legis">{{cite web|url=http://legislativebodiesinindia.gov.in/States/kanataka/oppositionleader.htm|work=Online webpage of the Legislative Bodies of India|publisher=Government of India|title=B. S. Yediyurappa|accessdate=2007-11-12}}</ref>) [[1970]]లోనే శికారిపుర శాఖకు [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] కార్యదర్శిగా నియమించబడి [[1972]]లో తాలుకా శాఖకు జనసంఘ్ అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. [[1975]]లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా వ్యవహరించి అత్యవసర పరిస్థితి కాలంలో జైలుకు కూడా వెళ్ళినాడు. [[1980]]లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికారిపుర తాకుకా భాజపా అద్యక్షుడిగాను, ఆ తరువాత [[శిమోగా]] జిల్లా భాజపా అద్యక్షుడుగాను పనిచేశాడు. [[1988]] నాటికి [[కర్ణాటక]] రాష్ట్ర భాజపా అద్యక్షుడిగా ఎదిగాడు. [[1983]]లో శికారిపుర శాసనసభ నియోజకవర్గం నుంచి కర్ణాటక శాసనసభలో ప్రవేశించి అప్పటినుంచి వరుసగా అదే స్థానం నుంచి ఎన్నికవుతూ వస్తున్నాడు. [[2007]] [[నవంబర్|నవంబర్‌లో]] ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ జనతాదళ్ (ఎస్) మద్దుతు కొనసాగించుటకు నిరాకరించడంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించబడింది. 6 మాసాల రాష్ట్రపతి పాలన అనంతరం జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించడంతో [[మే 30]], [[2008]]న రెండో పర్యాయం కర్ణాటక ముక్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. యడ్యూరప్ప దక్షిణ భారతదేశంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భాజపా నేతగా రికార్డు సృష్టించాడు. <ref name="first">{{cite web|url=http://www.hindu.com/thehindu/holnus/001200711121314.htm|work=Online Edition of The Hindu dated 2007-11-12|title=Yeddyurappa's journey from farming to chief ministership|accessdate=2007-11-12}}</ref> ఇతని అసలుపేరు ఎడియూరప్ప కాగా 2007లో జ్యోతిష్యుడి సలహాతో యడ్యూరప్పగా పేరుమార్చుకున్నాడు.<ref name="name">{{cite web|url=http://www.telegraphindia.com/1071030/asp/nation/story_8489023.asp|work=Online Edition of The Telegraph, dated 2007-10-30|title=Parade done, over to Raj Bhavan, Path cleared for BJP reins|accessdate=2007-11-12}}</ref>
==బాల్యం, విద్యాభ్యాసం==
యడ్యూరప్ప 1943, ఫిబ్రవరి 27న కర్ణాటకలోని మాండ్యా జిల్లా బూకనాకెరెలో సిద్ధిలింగప్ప, పుట్టథాయమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="born">{{cite web|url=http://www.hinduonnet.com/holnus/001200711100301.htm|title=Yeddyurappa to become BJP's first CM in South|accessdate=2007-11-12}}</ref><ref name="bio">{{cite web|url=http://kla.kar.nic.in/cm.htm|work=Online webpage of the Karnataka Legislature|title=B. S. Yediyurappa|accessdate=2007-11-12}}</ref> అతడు నాలుగేళ్ళ వసులో ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. <ref name="first"/> ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తిచేసి [[1965]]లో సాంఘిక సంక్షేమ శాఖలో ఫస్ట్ డివిజన్ క్లర్క్‌గా ఉద్యోగం సంపాదించాడు.
పంక్తి 6:
==వ్యక్తిగత జీవితం==
యడ్యూరప్ప [[1967]]లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).<ref name="family">
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.యడ్యూరప్ప" నుండి వెలికితీశారు