బి.ఎస్.యడ్యూరప్ప: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం విస్తరణ
→‎రాజకీయ ప్రస్థానం: వ్యాసం విస్తరణ
పంక్తి 6:
==వ్యక్తిగత జీవితం==
యడ్యూరప్ప [[1967]]లో వీరభద్రశాస్త్రి కూతురైన మైత్రిదేవిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు (రాఘవేంద్ర, విజయేంద్ర) మరియు ముగ్గురు కుమారైలు (అరుణాదేవి, పద్మావతి, ఉమాదేవి).<ref name="family">
==రాజకీయ ప్రస్థానం==
 
1970లో శికారిపుర యూనిట్‌కు రాష్ట్రీయ స్వంసేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించబడుటలో యడ్యూరప్ప రాజకీయ జీవితం ఆరంభమైంది. 1972లో జనసంఘ్ తాలుకా శాఖకు అద్యక్షుడిగా నియమించబడ్డాడు.<ref name="family"/> 1975లో శికారిపుర పురపాలక సంఘపు అద్యక్షుడిగా ఎన్నుకోబడ్డాడు. 1975లోనే [[ఇందిరాగాంధీ]] ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితి విధించుటతో అనేక నాయకులతో పాటు యడ్యూరప్ప కూడా జైలుకు వెళ్ళవలసి వచ్చింది. 1975 నుంచి 1977 వరకు [[బళ్ళారి]] మరియు శిమోగా జైళ్ళలో జీవనం కొనసాగించాడు.
==మూలాలు==
<references/>
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బి.ఎస్.యడ్యూరప్ప" నుండి వెలికితీశారు