"కొత్త సత్యనారాయణ చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

చి
సూచన: ఈయన ఫొటొను అప్లోడు చేశాను..(బొమ్మలలో ఉంది) చూదగలరు.. ఫొటో ను యిక్కడకు చేర్చగలరు...
 
'''కొత్త సత్యనారాయణ చౌదరి గారి రచనలు''' మొత్తము రచనలు: 71 ముద్రితములు; 47 (1974)
==కొన్ని రచనలు==
1. వైదిక వాఙ్మయ చరిత్ర 2.సతీసప్తతి(పద్య) 3.కధా వింశతి 4.చంద్రా పీడచరిత్ర 5.కామ శాస్త్రము(వాత్స్యాయన మహర్షి ) 6.కావ్యమాల1వభాగము 7. కావ్యమాల 2వభాగము 8.సుభాషితము 9.ధర్మశాస్త్రము(మనుస్మృతి)10.కవుల కధలు 11.వరరుచి 12.ఈశ్వర సేవకులు 13. విక్రమ కధలు 14. మ్రొక్కుబడి(పద్య) 15.నవనాధము(గద్య) 16. బృహత్కధలు 17.వత్సరాజు 18. విక్రమాదిత్యము 19. సాలభంజికలు 20. బాపూజీ (పద్య) 21. చారుదత్తము ౨22. నీతిచంద్రిక(సవ్యాఖ్య) 23. చిన్నయ్య (సూరి చరిత్ర) 24. నైషధము 25. కలిపురాణము (పద్య)26. ప్రతాపసింహము 27. వీరపూజ 28.చాణక్యము 29. దివ్యమూర్తులు 30. స్వరాజ్య కధలు 31. మాయాభిక్షువు (పద్య)32. కలిపురాణము (2వ భాగము) 33. మాస్వామి (పద్య)34.మంజరి (పద్య)35.జాతక కధలు 36.సైరంధ్రి (గద్య) 37పంచశతీ పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శనము) 38. కవిరాజు (త్రిపురనేని)39. షష్టిక (పద్య) 40. సాహితి(వ్యాసములు) 41. రామాయణ రహస్యాలు 42. మోహన దాసు (పద్య) 43.వసంతసేన (రూపకము)44.కులపతి (శ్రీ వరదాచార్య) 45.కల్పవృక్ష ఖండనము 46. పంచదశీ (శ్లోకములు) 47. శకుంన్తలా (సంస్కృత రచన)
===గద్య రచనలు===
'''అముద్రితములు''': 48. కలిపురాణము (3వ భా.పద్య ) 49. కలిపురాణము (4వభా.పద్య ) 50. కలిపురాణము (5వభా.పద్య) 51. ధూర్తుని స్వగతం 52.మేవాడ విజయము (గద్య)53.మహారధులు 54అంజలి (పద్య) 55. లోకతంత్రము(పద్య) 56. స్వరాష్ట్ర్రము (పద్య) 57. త్యాగయ్య 58. రామరాజభూషణము 59.మాలిక (పద్య) 60. కావ్య కధలు 61. తెలుగు వెలుగులు 62. చిత్ర కధలు 63. కవిత్రయము 64. పండితుడు (పద్య) 65. శిశుఘ్ను(పద్య)66. తెనుగు లక్షణము 67. నా యుపాధ్యాయ గిరి 68. బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల 69. సూక్తి ముక్తావళి 70. వినోద కధలు71. వాల్మీకము
* వైదిక వాజ్మయ చరిత్ర
* వసంతసేన
*ధర్మ శాస్త్రమ (మనుస్మృతి)
*కల్పవృక్షఖండనము (విశ్వనాధ సత్యనారాయణ రచించిన రామాయణ కల్పవృక్ష కావ్య విమర్శ)
* రామాయణ రహస్యాలు
*సాహితి (వ్యాసములు)
*పంచశత పరీక్ష (విశ్వనాధ వారి పంచశతికి విమర్శ)
* కామశాస్త్రము (వాత్స్యాయన మహర్షి)
* తెలుగు లక్షణం
* బాలప్రౌఢ ప్రశ్నోత్తరమాల
* వికృతి వివేకాలు
* నీతి చంద్రిక
* చిన్నయ ([[పరవస్తు చిన్నయసూరి]] జీవిత చరిత్ర)
* కులపతి ([[గుదిమెళ్ళ వరదాచారి]] జీవిత చరిత్ర)
* కవిరాజు ([[త్రిపురనేని రామస్వామి చౌదరి]] జీవిత చరిత్ర)
* కథావింశతి, కవుల కథలు, విక్రమ కథలు, బృహత్కథలు, స్వరాజ్య కథలు, జాతక కథలు, కావ్య కథలు, చిత్ర కథలు, వినోద కథలు
* సూక్తి ముక్తావళి
* మేవాడ విజయము
* నా ఉపాధ్యాయగిరి
 
===పద్య రచనలు===
* కలి పురాణం
* మోహనదాసు
* మ్రొక్కుబడి
* మాయాభిక్షువు
* మాస్వామి
* మంజరి
* అంజలి
* లోకతంత్రము
* స్వరాజ్యము
* మౌలిక
* పండితుడు
* శిశుఘ్న
* సతీసప్తతి
==కొత్త సత్యనారాయణ గురించి సీతారామమూర్తి==
'''తెనుగులెంక'''గా ప్రశస్తుడైన [[తుమ్మల సేతారామమూర్తి]] కొత్త సత్యనారాయణ గురించి '''హిత వాణి''' అనే ప్రశంసను అందించాడు.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/307984" నుండి వెలికితీశారు