"కొత్త సత్యనారాయణ చౌదరి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==తెలుగు పలుకు - ౨౦౦౭ , ౧౬వ [[తానా]] సమావేశాల జ్ణాపకసంచిక నుండి==
--------------- "కళాప్రపూర్ణులు"
"కళాప్రపూర్ణులు"
(రచన: '''కొమ్మనేని వెంకట రామయ్య)'''
ఉభయ భాషా పండితులుగా, ఉపాధ్యాయులుగా, విమర్శకులుగా, సాహితీవేత్తలుగా, సరస హృదయులుగా, కళాప్రపూర్ణులుగా,
కధాంశాల గైకొని విషయ పరిశీలన మొనర్చి విజ్ణలోకానికే కనువిప్పు కలిగించిరి. విమర్శనము సైతము
వితండ వాదమునకు పోక సశాస్త్రీయముగ సహేతుకముగా జరిపించిరి .
 
 
ఇక వీరిరచనా విశేషాల కొలదిగ మాత్రమే పరిశీలించుదుము.
 
కలిపురాణములో దుర్యోధనుని దొరతనమును వర్ణించుచు , "ఈ కతలన్నీ వాస్తములేయని యెంచగ వచ్చు
ద్రొల్లియాయాకవులెందరో తమ మహాకృతులందు వచించువానినే వ్రాసి చూపితిని గాని మదీయ కవిత్వ
జేసె,వీడొక మహాత్ముడె వేద విభాగకర్తయే, " అని దిటవుగా చెప్పగలట్టి కవులెందరుందురో విజ్ణులూహించు
కొందురు గాక?
 
 
భారత ప్రశస్తి నొనర్చుచు , జయ శబ్ద నిర్వచన మొనర్చి అనల్ప కల్పనలు భారతాన చేరినవనియు
యదార్ధ దృష్టి ప్రాకృత లోకాని కవసర మనియు ప్రబోధించిరి. వీరాస్తిక్య పరిజ్ఞానము కలవారేగాని మూఢముగ
గ్రంధ రాజాలను రచించిరి. సత్య నిరతిలో నిశ్చలాంతరంగాన నిరంతరం పరమాత్ముని ధ్యానింఛూటయే వీరి
ప్రధానాశయం. అట్టి తలంపులున్నందున సూక్తులనుద్ధరించి సుకృతులుగా గణ్యత గాంచిరి .
 
 
రామాయణ రహస్యాలలో , "ప్రత్యంశము సమగ్రంగా పరిశీలించి మంచి సెబ్బరలు నిర్ణయించి మేలు
గ్రహింపవలె," నని చాటిచెప్పిరేగాని ,స్తోత్రపాఠకుల వెంట వేసుకొని కల్పనా గరిమకు లొంగిపోలేదు. ఆర్ష
గల విభేదములను చూపించి విజ్ఞులనిపించుకొన గలిగిరి. వంతలుపాడు వారిని భజగోవింద రాయిళ్ళను
చెంత చేరనీయక ఆత్మశక్తి వలన నందరిని ఆకర్షించి యభిప్రాయాలను గ్రంధాల రూపాన రూపొందించిరి.
 
 
ఇంకను కవిరాజు కళాఖండాలలోని సాహిత్యమును , సాంఘిక దృష్టిని విశద పరచిరి . వీరి
విమర్శనమునకు నిస్వార్ధమునకిది నిదర్శనమే కాగలదు . భారత రామాయణాలు పవిత్ర భారతావనిలో
పరిశోధన మొనర్చు వారికి ప్రోత్సాహకములు , ప్రకృష్ట ప్రభోదకములు కాగలవు. భావ విప్లవాలతో
వర్ధిల్లు లోకము యదార్ధానికై కృషి సల్పి భవ్య భారతమును నవ్యమొనర్చుకొందురు గాక?
'''పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు '''
----------------------------------------
 
పండిత శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి
రచన : ఆచార్య యార్లగడ్డ బాల గంగాధర రావు )
 
తెలుగు చదువుల మాగాణం లో ఎందరో మహానుభావులు . ఆధునికాంధ్ర సరస్వతిని తమ అమూల్య రచనలతో కైనేసిన విద్వద్విమర్శక మండలిలో ముఖ్యులు పండిత శ్రీ కొత్త సత్యనారాయణ దేశికులు. సాహితి సమారాధకులుగా , సాహితీరంగంలో వారు మెట్టని చోటు , పట్టని ప్రక్రియ లేదు . '''కవిగా ,పండితుడుగా,''''''నాటక కర్తలుగా ,కధకులుగా , సరస విమర్శకులుగా , సాహిత్యాభిలాషులందరకూ''' చిరపరిచితులు .అన్నింటికంటె మిన్న '''దేశికులుగా వారెందరికో విద్యాదానం చేసిన మహానుభావులు''' .ఉపాధ్యాయ పండిత పండిత పరిషత్తుకు కార్యదర్శిగా ,ఉపాద్యక్షులుగా , స్వసంఘానికి వారు చేసిన సేవ ఎంతో అమూల్యమైనది.
అటు జాతీయోద్యమానికి ఇటు సాహిత్యోద్యమానికి ఆటపట్టయిన గుంటూరు మండలం వీరిది. 1907 డిసెంబరు 31న వీరు తెనాలి తాలూక అమృతలూరులో,శ్రిమతి రాజరత్నమ్మ , బుచ్చయ్య చౌదరి గార్ల నోముల పంట గా జన్మించారు . ప్రాధమిక విద్యాభ్యాసానంతరం , స్వగ్రామం లోని సంస్కృత పాఠశాలలో కంభంపాటి స్వామినాధ శాస్త్రి పర్యవేక్షణలో చదివి ప్రవేశ పరీక్ష పూర్తి గావించారు . ఆపిమ్మట చిట్టిగూదూరు నారసింహ సంస్కృత కళాశాలలో నాలుగేండ్లు గురుకుల వాసం గావించి , 1929 లో ఉభయ భాషాప్రవీణ పూర్తి చేసి అటు జన్మ వంశానికి , ఇటు విద్యావంశానికి వన్నెచిన్నెలు చేకూర్చి ఉభయ వంశ దీపకులుగా ప్రశస్తి గాంచారు.పండిత పట్టం పొందినది మొదలు , పి.బి.ఎన్. కళాశాలలో తెలుగు పండితులుగా పదవీ విరమణ చేసే వరకూ , దాదాపు నాలుగు దశాబ్దాలు అధ్యాపక వృత్తి నెరపి , ఎందరందరో శిష్యులకు తమ విద్యావిజ్ఞానాలను పంచిపెట్టిన మహామనీషి శ్రీ కొత్త సత్యనారాయణ చౌదరి.
68

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/307987" నుండి వెలికితీశారు