మిరియాల రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

+వర్గము
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డా.మిరియాల రామకృష్ణ''' ఒక ప్రముఖ తెలుగు రచయిత మరియు పరిశోధకుడు. వీరు సుమారు 36 సంవత్సరాలు విద్యాశాఖలో తెలుగు భాషా సాహిత్యాలు బోధిస్తున్నారు.
డా.మిరియాల రామకృష్ణ మహకవి [[శ్రీశ్రీ]] రచనల పై పరిశోధన చేశారు.
 
డా.మిరియాల రామకృష్ణవీరు మహకవి [[శ్రీశ్రీ]] రచనల పై పరిశోధన చేశారు.
 
వీరు వ్రాసిన కథలు కొన్నే అయినా; ప్రతి కథా ఒక ఆణిముత్యమే. వీరి కథలలో 'ఆకుపచ్చని కుక్కపిల్ల', 'ఆశ్చర్య చూడామణి', 'చెరసాలలో సరస్వతి', 'ఉంగరం' వంటివి చెప్పుకోదగినవి.
 
వీరు 1995-96 ప్రాంతంలో 'గీతాంజలి' పత్రికకు సంపాదకులుగా పనిచేశారు.
 
వీరు 'హిమబిందు అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్' అనే సంస్థను స్థాపించి మంచి కథలను గుర్తించి, రచయితలను ప్రోత్సహించడానికి ఆయా కథకులకు అవార్డులిస్తున్నారు.
 
[[వర్గం:తెలుగు పరిశోధకులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/మిరియాల_రామకృష్ణ" నుండి వెలికితీశారు