పడారుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[నెల్లూరు]] నుండి ఏడు కిలొమీటర్ల దూరంల్లలో ఉన్న గ్రామం ఇది. నెల్లూరు నుండి [[చెన్నై]] వెళ్లు జాతీయరహదారి (NH5)లో ఉన్నది. పడారుపల్లి నుండి 6 కి.మి దూరం లొ [[గొలగమూడి]] అనే పుణ్య క్షేత్రము ఉన్నది.
==విశేషాలు==
వ్యవసాయం, పాలు అమ్మడం మరియూ రియల్ఎస్టేట్ వ్యాపారము ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి.
పడారుపల్లి నుండి 6 కి.మి దూరం లొ [[గొలగమూడి]] అనే పుణ్య క్షేత్రము ఉన్నది. వ్యవసాయం, పాలు అమ్మడం మరియూ రియల్ఎస్టేట్ వ్యాపారము ఇక్కడి వారికి ప్రధానమైన వృత్తి. గ్రామము లో సుమారు 85%-90% విద్యావంతులు ఉన్నారు.
ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా అందరు కలసిమెలసి ఉండటం వీల్ల పరిణతిని చూపుతుంది.
ఇటీవలే ఈ గ్రామాన్ని నెల్లూరు కార్పొరేషను లో చేర్చారు.
నెల్లూరు జిల్లాలో బాగా అభివృద్ధి చెందిన గ్రామముగా కూడా పేరుంది.......శేషారెడ్ది.పామూరు
"https://te.wikipedia.org/wiki/పడారుపల్లి" నుండి వెలికితీశారు