అమ్మోరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 46:
ఈ సినిమా 1992 లో [[పశ్చిమ గోదావరి జిల్లా]]లోని [[అయినవిల్లి]] ప్రాంతంలో మొదలైంది. ఈ సినిమాని కోటి 80 లక్షల బడ్జెట్ తో తీశారు. ఈ సినిమాకి సౌందర్యకు 40 వేల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇచ్చారు.
 
మొదట్లో ఈ సినిమాలో సూర్యం అక్క లీలమ్మగా సీనియర్ నటి నాగమణి, క్షుద్ర మాంత్రికుడిగా నటుడు చిన్నా నటించగా కేవలం మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే, నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డికి అవుట్ పుట్ నచ్చకపోవడంతో, క్షుద్ర మాంత్రికుడి పాత్రలో రామిరెడ్డిని, లీలమ్మ పాత్రలో వడివుక్కరసిని పెట్టి రీ షూట్ చేశారు.<ref name=":0">{{Cite web|url=https://teluguadda.co.in/ammoru-movie-unknown-facts/|title=ఆ ఇద్దరి పాత్రలను మార్చి...సినిమా మొత్తం మళ్లీ షూట్ చేసారంట.? "అమ్మోరు" వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!|last=Priya|first=Mohana|date=2020-12-24|website=Telugu Adda|language=en-US|access-date=2020-12-25}}</ref>
 
== స్పందన ==
అమ్మోరు సినిమా విడుదలై తర్వాత ఎన్నో రికార్డులు సృష్టించడమేకాకుండా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అమ్మోరు సినిమా సౌందర్యకు చాలా పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాతో సౌందర్య స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఈ సినిమాలోని నటనకు సౌందర్యకు పారితోషకంగా ఇంకొక లక్ష రూపాయలను నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి ఇవ్వబోతుంటే, సౌందర్య ఆ డబ్బులు తీసుకోకుండా, తనకి ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు శ్యాం ప్రసాద్ రెడ్డికి థాంక్స్ చెప్పింది.<ref>{{Cite web|urlname=https"://teluguadda.co.in/ammoru-movie-unknown-facts/|title=ఆ ఇద్దరి పాత్రలను మార్చి...సినిమా మొత్తం మళ్లీ షూట్ చేసారంట.? "అమ్మోరు0" వెనకున్న ఇంటరెస్టింగ్ స్టోరీ!|last=Priya|first=Mohana|date=2020-12-24|website=Telugu Adda|language=en-US|access-date=2020-12-25}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్మోరు" నుండి వెలికితీశారు