ఎఫ్.సి. కోహ్లీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
యం ఐ టి (MIT) లో యం ఎస్ పూర్తి చేసిన తరువాత, కోహ్లీ 1951 లో భారతదేశానికి తిరిగి రాక ముందు, న్యూయార్క్, కనెక్టికట్ వ్యాలీ పవర్ ఎక్స్ఛేంజ్, హార్ట్‌ఫోర్డ్, [[న్యూ ఇంగ్లాండ్ పవర్ కంపెనీ|న్యూ ఇంగ్లాండ్ పవర్ సిస్టమ్స్]], బోస్టన్‌లో విద్యుత్ వ్యవస్థ కార్యకలాపాలలో శిక్షణ పొందారు. 1963 లో ఆయన [[టాటా గ్రూప్|టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో]] చేరాడు, అక్కడ ఆయన జనరల్ సూపరింటెండెంట్‌గా, 1967లో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా మారడానికి ముందు, సిస్టమ్స్ కార్యకలాపాలను నిర్వహించడానికి లోడ్ పంపించే వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సహాయం చేశారు. <ref name=":0">{{Cite news|url=https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|title=40 Years ago... and now- Faqir Chand Kohli: The original Indian techie|last=Shinde|first=Shivani|date=4 February 2015|work=Business Standard India|access-date=26 November 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20190730150056/https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|archive-date=30 July 2019}}</ref> <ref name="dolphinoffshore">{{Cite web|url=http://www.dolphinoffshore.com/pdfs/dr_kohli.pdf|title=DR. FAQIR CHAND KOHLI|access-date=5 June 2013}}</ref>
 
యఫ్ సి కోహ్లీ, టాటా ఎలక్ట్రిక్ కంపెనీకి డైరెక్టర్‌ కాక ముందు 1966 లో టాటా కన్సల్టింగ్ ఇంజనీర్స్ కోసం పనిచేశారు. ఈ సమయంలో, [[టాటా ఇన్స్టిట్యూట్ అఫ్ ఫంన్దమెంటల్ రీసెర్చ్|టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో]] [[సిడిసి 3600]] మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్ పరిచయం, పవర్ సిస్టమ్ డిజైన్, నియంత్రణ కోసం డిజిటల్ కంప్యూటర్ల వాడుక , పవర్ సిస్టమ్ కార్యకలాపాల కోసం అధునాతన ఇంజనీరింగ్, నిర్వహణ పద్ధతులను ప్రవేశపెట్టడంతో కోహ్లీ ప్రసిద్ది చెందారు. <ref name="dolphinoffshore2">{{Cite web|url=http://www.dolphinoffshore.com/pdfs/dr_kohli.pdf|title=DR. FAQIR CHAND KOHLI|access-date=5 June 2013}}</ref> <ref name="rediff">{{Cite web|url=http://www.rediff.com/chat/fckohli.htm|title=F C Kohli|website=Rediff|archive-url=https://web.archive.org/web/20100524081405/http://www.rediff.com/chat/fckohli.htm|archive-date=24 May 2010|access-date=5 June 2013}}</ref>
 
టాటా సన్స్, టాటా ఇండస్ట్రీస్, టాటా యునిసిస్, టాటా ఎలక్ట్రిక్ కంపెనీ, టాటా హనీవెల్, టాటా టెక్నాలజీస్ సింగపూర్ బోర్డులో ఉండటంతో సహా టాటా గ్రూప్‌లోని ఇతర సంస్థలలో ఆయనకు భాగస్వామ్యం ఉంది. టాటా ఎల్క్సీ ఇండియా, మరియు డబ్ల్యుటిఐ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీస్ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. <ref name="rediff2">{{Cite web|url=http://www.rediff.com/chat/fckohli.htm|title=F C Kohli|website=Rediff|archive-url=https://web.archive.org/web/20100524081405/http://www.rediff.com/chat/fckohli.htm|archive-date=24 May 2010|access-date=5 June 2013}}</ref> టాటా గ్రూప్ వెలుపల కోహ్లీ, ఎయిర్లైన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కన్సల్టెన్సీ ఇండియా, ఎయిర్‌లైన్ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ ఇండియా, అబాకస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ మరియు త్రివేణి ఇంజనీరింగ్ వర్క్స్ బోర్డులో డైరెక్టర్‌గా పనిచేశారు. <ref name="rediff2" />
 
అతనుఫకీర్ చంద్ కోహ్లీ 1995 మరియు 1996 మధ్య [[నాస్కామ్]], ఇండియన్ ఐటి సర్వీసెస్ అడ్వకేసీ బాడీ అధ్యక్షుడు, ఛైర్మన్ గా పనిచేసారు. <ref name="rediff3">{{Cite web|url=http://www.rediff.com/chat/fckohli.htm|title=F C Kohli|website=Rediff|archive-url=https://web.archive.org/web/20100524081405/http://www.rediff.com/chat/fckohli.htm|archive-date=24 May 2010|access-date=5 June 2013}}</ref> ఈ సమయంలోను, తరువాతి కాలంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా ఆయన ఐటీ సేవలలో ప్రపంచ భాగస్వామ్యాన్ని రూపొందించడానికి భారతదేశం నుండి ఐటి సేవలను అందించే అవకాశాలను ప్రదర్శించడానికి సహాయం చేశారు . <ref name=":3">{{Cite news|url=https://www.thehindu.com/business/fc-kohli-father-of-indian-it-industry-passes-away/article33187788.ece|title=F.C. Kohli, father of Indian IT industry, passes away|date=26 November 2020|work=The Hindu|access-date=26 November 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20201127022613/https://www.thehindu.com/business/fc-kohli-father-of-indian-it-industry-passes-away/article33187788.ece|archive-date=27 November 2020|others=Special Correspondent|language=en-IN|issn=0971-751X}}</ref> కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా, [[ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్]] న్యూయార్క్, [[ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సంస్థ|ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్]], ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రొఫెషనల్ సంస్థలతో కూడా ఆయన అనుబంధం కలిగి ఉన్నారు. <ref name=":02">{{Cite news|url=https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|title=40 Years ago... and now- Faqir Chand Kohli: The original Indian techie|last=Shinde|first=Shivani|date=4 February 2015|work=Business Standard India|access-date=26 November 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20190730150056/https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|archive-date=30 July 2019}}</ref> <ref name="rediff3" />
 
అయన 1973 మరియు 1974 మధ్య [[ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్]] (ఐఇఇఇ) డైరెక్టర్ల బోర్డులో ఉండటంతో సహా అనేక [[వృత్తి సంఘాలు|ప్రొఫెషనల్ సొసైటీలలో]] ఎగ్జిక్యూటివ్ మరియు నాయకత్వ పాత్రలను పోషించారు. ఇండియా కౌన్సిల్ చైర్మన్, [[కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా]] అధ్యక్షుడిగా కూడా పనిచేసారు. 1976 లో సింగపూర్‌లో జరిగిన ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కంప్యూటర్ కాన్ఫరెన్స్ ఛైర్మన్‌గా, 1988లో న్యూ ఢిల్లీ లో జరిగిన ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ కంప్యూటర్ కాన్ఫరెన్స్ కు ఛైర్మన్‌గా ఉన్నారు. మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 1975 - 1976 మధ్య పనిచేశారు. 1989 నుండి ఆగ్నేయాసియా ప్రాంతీయ కంప్యూటర్ కాన్ఫెడరేషన్ కు ప్రత్యేక సలహాదారుగా పనిచేశారు . <ref name="rediff4">{{Cite web|url=http://www.rediff.com/chat/fckohli.htm|title=F C Kohli|website=Rediff|archive-url=https://web.archive.org/web/20100524081405/http://www.rediff.com/chat/fckohli.htm|archive-date=24 May 2010|access-date=5 June 2013}}</ref>[[ఎలక్ట్రికల్ ఇంజనీర్ల సంస్థ|ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్]] చైర్మన్ గా కూడా పనిచేసారు.  
 
పదవీ విరమణ తరువాత ఆయన టీసీఎస్ లో సలహాదారుగా వుంటూ టెక్నాలజీ అడ్వొకేసి (సాంకేతిక అనుకూలవాదము) ని కొనసాగింపుతో పాటు వయోజన అక్షరాస్యత, నీటి శుద్దీకరణ మరియు ప్రాంతీయ భాషా కంప్యూటింగ్ వంటి కార్యక్రమాలపై కృషి చేసారు. <ref>{{Cite web|url=https://www.britannica.com/biography/F-C-Kohli|title=F.C. Kohli {{!}} Indian businessman and engineer|website=Encyclopedia Britannica|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20190517173317/https://www.britannica.com/biography/F-C-Kohli|archive-date=17 May 2019|access-date=26 November 2020}}</ref> <ref>{{Cite web|url=http://businessworld.in/article/FC-Kohli-made-pioneering-efforts-to-develop-IT-industry-Ravi-Shankar-Prasad/26-11-2020-347116|title=FC Kohli made pioneering efforts to develop IT industry: Ravi Shankar Prasad|last=ANI|website=BW Businessworld|language=en|url-status=live|archive-url=https://web.archive.org/web/20201127022611/http://www.businessworld.in/article/FC-Kohli-made-pioneering-efforts-to-develop-IT-industry-Ravi-Shankar-Prasad/26-11-2020-347116/|archive-date=27 November 2020|access-date=26 November 2020}}</ref>.
 
== సాంకేతిక విద్య పురోగతి ==
దేశంలో సాంకేతిక విద్య పురోగతిలో కోహ్లీ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. 1959 లో, [[ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూర్)|ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్]] వ్యవస్థాపక డైరెక్టర్ [[పి.కె.కెల్కర్]] అభ్యర్థన మేరకు, అధ్యాపకుల ఎంపిక, నియామకాలలొ సహాయం చేసారు. [[ఇంజనీరింగ్ కళాశాల, పుణే|పూణేలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌]] ఇంస్టిట్యూట్ కు స్యయంప్రతిపత్తి హోదా సాధించి ఇన్స్టిట్యూట్ యొక్క [[బోర్డ్ ఆఫ్ గవర్నర్స్|బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ కు]] ఛైర్మన్‌గా కొనసాగారు . <ref name=":03">{{Cite news|url=https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|title=40 Years ago... and now- Faqir Chand Kohli: The original Indian techie|last=Shinde|first=Shivani|date=4 February 2015|work=Business Standard India|access-date=26 November 2020|url-status=live|archive-url=https://web.archive.org/web/20190730150056/https://www.business-standard.com/article/companies/40-years-ago-and-now-faqir-chand-kohli-the-original-indian-techie-115020400011_1.html|archive-date=30 July 2019}}</ref>
 
== గౌరవాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎఫ్.సి._కోహ్లీ" నుండి వెలికితీశారు