కాళ్ళకూరి నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
== జననం ==
ఈయన [[తూర్పుపశ్చిమ గోదావరి జిల్లా]] లోని, [[కాకినాడవీరవాసరము మండలం]], [[మత్స్యపురి]] గ్రామంలో [[1871]], [[ఏప్రిల్ 28]] న జన్మించాడు. తండ్రి బంగారురాజు, తల్లి అన్నపూర్ణమ్మ. సంఘంలో వేళ్ళూనిన పలు దురాచారాలను ఎలుగెత్తి ఖండిచారు. వీరి రచించిన నాటకాలలో [[చింతామణి (నాటకం)|చింతామణి]] (1921), [[వర విక్రయం]] (1923), [[మధుసేవ]] (1926) బాగా ప్రసిద్ధిచెందినవి. వీటిని చాలా మంది నాటకాలుగా ప్రదర్శించారు. [[తెలుగు]] సినిమాలుగా కూడా నిర్మించబడి మంచి విజయం సాధించాయి.
 
==రచనలు==