వాడుకరి:YVSREDDY/వివాహ వార్షికోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'దంపతులు వివాహం జరిగిన తేదిని పురస్కరించుకొని ప్రతి సంవత...'
 
(తేడా లేదు)

00:15, 27 డిసెంబరు 2020 నాటి చిట్టచివరి కూర్పు

దంపతులు వివాహం జరిగిన తేదిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరుపుకునే వేడుకను వివాహ వార్షికోత్సవం అంటారు. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వివాహ వార్షికోత్సవాన్ని బంగారు వివాహ వార్షికోత్సవం లేక స్వర్ణ వివాహ వార్షికోత్సవం అంటారు.

సాంప్రదాయ వార్షికోత్సవ బహుమతులు మార్చు

వివిధ దేశాలలో వివాహ వార్షికోత్సవం నాడు ఇవ్వబడే బహుమతుల జాబితా. సంవత్సరాలను బట్టి దేశాలను బట్టి ఇచ్చే బహుమతులలో మార్పువస్తుంది.

సంవత్సరం U.S. U.K.
మొదటి Paper Cotton
రెండవ Cotton Paper
మూడవ Leather
4th Linen, silk Fruit and flowers
5th Wood
6th Iron Sugar
7th Wool, copper Woollen
8th Bronze ఉప్పు
9th Pottery రాగి
10th Tin/Aluminium
11th Steel
12th Silk Silk and fine linen
13th Lace
14th Ivory
15th Crystal
20th China
25th వెండి
30th ముత్యం
35th Coral, jade Coral
40th Ruby
45th Sapphire
50th స్వర్ణం
55th Emerald
60th వజ్రం
65th Blue Sapphire
70th ప్లాటినం
75th Diamond & Gold
80th Oak
85th Wine
90th Stone

పుష్ప బహుమతులు మార్చు

Year Flower
1st Carnation
2nd Lily of the Valley
3rd Sunflower
4th Hydrangea
5th Daisy
6th Calla
7th Freesia
8th Lilac
9th Bird of paradise
10th Daffodil
11th Tulip
12th Peony
13th Chrysanthemum
14th Dahlia
15th Rose
20th Aster
25th Iris
28th Orchid
30th Lily
40th Gladiolus
50th Yellow rose, violet

[[వర్గం:వార్షికోత్సవాలు] [[వర్గం:పెళ్లి]