పెదవేగి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 200:
[[File:Buddhist sites Map of Andhra Pradesh.png|thumb|పెదవేగి, ఒక ప్రముఖ బౌద్ధ క్షేత్రం]]
[[బొమ్మ:APvillage Pedavegi 1.JPG|thumb|right|పెదవేగి గ్రామంలో పురావస్తు పరిశోధన త్రవ్వకాలలో బయల్పడిన శిథిలాలు]]
పూర్వము పెదవేగిని వేంగీపుర అని పిలిచేవారు. పెదవేగిలోని ధనమ్మ దిబ్బ వద్ద జరిపిన త్రవ్వకాలలో దిబ్బ మధ్యన ఇటుకలతో కూడిన పెద్ద రాతి కట్టడము బయల్పడినది. గదుల నిర్మాణము వంటి దీనిని ఒక బౌద్ధ స్థూపముగా గుర్తించారు.
ఆ ప్రదేశములో దొరికిన వస్తువులలో మట్టి పాత్రలు, ఒక రాతి బద్దలో చెక్కబడిన [[నంది]], [[పూసలు]], కర్ణాభరణాలు, పాచికలు కూడా ఉన్నాయి. ఇంకో ప్రత్యేక కనుగోలు పారదర్శకమైన కార్నేలియన్ రాయితో తయారు చేసిన ఒక అండాకార భరిణె. 2x2x6 సె.మీల పరిమాణము కలిగిన ఈ భరిణపై ఒక దేవతామూర్తి చెక్కబడిఉన్నది. ఇది నగరాన్ని పర్యవేక్షించే [[గ్రామ దేవతలు|నగర దేవత]] అయ్యుండవచ్చని పురావస్తు శాఖ భావిస్తున్నది.<ref>{{Cite web |url=http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-10-13 |archive-url=https://web.archive.org/web/20080224180055/http://www.ap.gov.in/aptourism/locations/rajahmundry/rajah_bottom6.html |archive-date=2008-02-24 |url-status=dead }}</ref> చాలా శిల్పాలను [[శివాలయం]]లోని వరండాలో ఉంచారు.
 
==సాహిత్యంలో పెదవేగి==
<!-- [[కన్నడ భాష|కన్నడ]] సాహిత్యానికి ఆది పురుషుడైన [[పంప కవి]] తెలుగువాడనీ, ఆయన బాల్యము ఈ ప్రాంతములోనే గడచినదనీ అంటారు. -(ఆధారం లేని విషయం) -->
"https://te.wikipedia.org/wiki/పెదవేగి" నుండి వెలికితీశారు