మాయల ఫకీరు: కూర్పుల మధ్య తేడాలు

చి రవిచంద్ర, పేజీ మాయలఫకీరు ను మాయల ఫకీరు కు తరలించారు: పేరు మధ్యలో ఖాళీ ఉండాలి
రెండు మూలాల సాయంతో విస్తరించి మొలక మూస తొలగించాను.
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
మాయలఫకీరు'''మాయల ఫకీరు''' అనే పేరు తెలుగు సాహిత్యంలో మాంత్రికుడికి సంబంధించింది. [[బాలనాగమ్మ]] కథలో మాయలఫకీరు పాత్ర కనిపిస్తుంది. ఇతను తన ప్రాణాన్ని ఒక [[చిలుక]]లో దాచుకుంటాడు. బాలనాగమ్మబాలనాగమ్మని ని ఈతనుఇతను తనచెరలో ఉంచుకుంటాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధిరాజు చిలుకలో ఉన్న మాయలఫకీరు ప్రాణాన్ని హరించి తల్లిని అతని చేరనుంచి విడిపించుకుంటాడు. ఇదోక జానపదకథ.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=U9_lAAAAIAAJ&newbks=0&printsec=frontcover&dq=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2+%E0%B0%AB%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%81&q=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2+%E0%B0%AB%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%81&hl=en|title=Telugu sāhitya kōśamu: Prācīna sāhityamu|date=1980|publisher=Telugu Akāḍami|language=te}}</ref> [[సురభి]] సంస్థ బాలనాగమ్మ నాటకాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తోంది. ఇదే కథ 1942లో, 1959లో సినిమాగా కూడా వచ్చింది.
 
 
== బాలనాగమ్మ కథ ==
పానుగంటి వంశీకుడైన కార్యవర్ధిరాజు కమ్మ ప్రభువు. బాలనాగమ్మకు ఆయన బావ (మేనమామ కుమారుడు). ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. మాయల ఫకీరు ఆమెను మోహించి పానుగంటి కోటలో ఎవరూ లేని సమయం చూసి జంగందేవర వేషంలో భిక్షకై వచ్చి బాలనాగమ్మను తన మాయమంత్రాల సాయంతో ఒక నల్ల కుక్కపిల్లగా మార్చి తనతో తీసుకెళ్ళి గుహలో బంధిస్తాడు.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=Hv5IAQAAIAAJ&newbks=0&printsec=frontcover&dq=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2+%E0%B0%AB%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%81&q=%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%B2+%E0%B0%AB%E0%B0%95%E0%B1%80%E0%B0%B0%E0%B1%81&hl=en|title=Tenāli Rāmakr̥ṣṇa kavi: śāstrīya pariśīlana|last=Ravīndranāth|first=Muttēvi|date=2007|publisher=Pīkāk Buks|language=te}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:నాటక పాత్రలు]]
 
{{మొలక-ఇతరత్రా}}
"https://te.wikipedia.org/wiki/మాయల_ఫకీరు" నుండి వెలికితీశారు