బాద్‍షా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 26:
}}
 
'''బాద్‍షా ''' పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానరు పై బండ్ల గణేష్ నిర్మించిన చిత్రం. [[శ్రీను వైట్ల]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[ఎన్.టి.ఆర్. (తారక్)|జూనియర్ ఎన్.టీ.ఆర్]] మరియూ [[కాజల్ అగర్వాల్]] ముఖ్యపాత్రలు పోషించారు. [[బృందావనం (2010 సినిమా)|బృందావనం]] తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే.<ref>{{Cite web |url=http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2013-02-04 |archive-url=https://web.archive.org/web/20130322053407/http://timesofap.com/cinema/kajal-agarwal-in-baadshah-to-romance-jr-ntr_21641.html |archive-date=2013-03-22 |url-status=dead }}</ref> ఈ చిత్రానికి థమన్ ఎస్.ఎస్. సంగీతాన్ని అందించారు. శ్రీను వైట్ల గారితో [[దూకుడు]] తర్వాత వీరిరువురి చిత్రం కూడా ఇదే.<ref>http://articles.timesofindia.indiatimes.com/2012-06-29/news-interviews/32472099_1_song-ntr-music-director-ss-thaman</ref> ఐ. ఆండ్రూస్, జయనన్ విన్సెంట్, ఆర్.డీ. రాజశేఖర్ మరియూ [[కే.వి. గుహన్]] లు ఈ చిత్రానికి సమ్యుక్తంగా చాయాగ్రాహకులుగా వ్యవహరించారు.<ref>{{Cite web |url=http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html |title=ఆర్కైవ్ నకలు |access-date=2013-03-28 |website= |archive-date=2013-09-23 |archive-url=https://web.archive.org/web/20130923012619/http://telugu.way2movies.com/exclusivesingle_telugu/Cameraman-change-for-Baadshah-continues--4-252494.html |url-status=dead }}</ref> ఈ చిత్రం 2013 ఏప్రిల్ 5 న విడుదలైంది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/90069.html</ref>
 
==కథ==
"https://te.wikipedia.org/wiki/బాద్‍షా" నుండి వెలికితీశారు