వట్‌పల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం విస్తరణ, మూలాలు లంకెలు కూర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 2:
 
== కొత్త మండల కేంద్రంగా గుర్తింపు. ==
లోగడ వట్‌పల్లి గ్రామం మెదక్ జిల్లా మెదక్ రెవిన్యూ డివిజను పరిధిలోని [[ఆళ్ళదుర్గ్ మండలం|ఆళ్లదుర్గ్ మండల]] పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా వట్‌పల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా సంగారెడ్డి జిల్లా,సంగారెడ్ది రెవిన్యూ డివిజను పరిధి క్రింద 1+18 (పందొమ్మది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.<ref>{{Cite web |url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-01-18 |website= |archive-date=2019-06-12 |archive-url=https://web.archive.org/web/20190612075230/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/239.Sangareddy.-Final.pdf |url-status=dead }}</ref>
 
== మండలంలోని రెవిన్యూ గ్రామాలు ==
"https://te.wikipedia.org/wiki/వట్‌పల్లి_మండలం" నుండి వెలికితీశారు