వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 231:
==కొత్త వాడుకరులు సృష్టించే వ్యాసాలు అభివృద్ధి గురించి==
కొత్త వాడుకరులు సృష్టించిన అరకొర వ్యాసాలును వెంటనే ఇతర చురుకైన గౌరవ వికీపీడియన్లు విస్తరించి, మూలాలు కూర్పు చేయకుండా, తగిన విస్తరణ, మూలాలు మూసలుపెట్టి, వ్యాసంలో చేయవలసిన మార్పులు గురించి, వారిని మార్గనిర్దేశం చేస్తేనే మంచిదని నా అభిప్రాయం.వారు తెలుసుకోగలుగుతారు. వికీలో ఇంకా చురుకుగా చేయటానికి అవకాశం ఉంది. వాటిని వెంటనే చేసినందువలన ప్రతివారు వ్యాసం సృష్టించి రెండులైన్లు రాస్తే వారే విస్తరించుకుంటారలే అనే దురభిప్రాయం కలగటానికి అవకాశం ఉంది.అలా విస్తరణ కాని వ్యాసాలు ప్రాజెక్టుగా పెట్టి ఎప్పడైనా విస్తరించవచ్చు, లేదా తొలగించవచ్చు అని నాఅభిప్రాయం. --[[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 04:21, 25 డిసెంబరు 2020 (UTC)
:వాటితో పాటు ఆయా వ్యాసం రాస్తున్న వారి పేజీలోనూ ఎవరనా ఒక సీనియర్ వికీపిడియన్ ప్రోత్సాహ పూర్వక మేసేజ్ పోస్ట్ చేయగలిగితే తప్పక వ్యాస విస్తరణకు పనిచేస్తారు..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]])
 
== Submission Open for Wikimedia Wikimeet India 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు