హోమం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

156 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
(వ్యాసాన్ని విస్తరించి మొలక మూస తొలగించాను)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
}}
 
'''హోమం''' 2008, ఆగస్టు 28న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. శ్రేయా ప్రొడక్షన్స్ పాతకంపై కోనేరు కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి [[జె. డి. చక్రవర్తి|జెడి చక్రవర్తి]] దర్శకత్వం వహించాడు. [[జగపతి బాబు]], [[జె. డి. చక్రవర్తి|జెడి చక్రవర్తి]], [[మమతా మోహన్ దాస్|మమతా మోహన్‌దాస్]], మధురిమ తులి ప్రధాన పాత్రల్లో నటించగా నితిన్ రాయ్‌క్వర్, అమర్ మొహిలే సంగీతం అందించారు. ఇది హాలీవుడ్ చిత్రం ''[[ బయలుదేరింది|ది డిపార్టెడ్]]'' సినిమాకి రీమేక్, ఇది 2002 [[హాంకాంగ్]] చిత్రం ''ఇన్ఫెర్నల్ అఫైర్స్ ఆధారంగా రూపొందించబడింది''.<ref name="rediff_review">{{cite web|url= http://inhome.rediff.com/movies/2008/aug/28ssh.htm|title=Homam is disappointing|last=Rajamani|first=Radhika |date=2008-08-28|publisher= Rediff.com |accessdate=2020-09-06}}</ref><ref name="IG_review">{{cite web|url=http://www.indiaglitz.com/channels/telugu/review/10030.html|title=Homam - Different taking style from JD |date=2008-08-29|publisher=Indiaglitz.com|accessdate=2020-09-06}}</ref><ref name="AC_review">{{cite web|url=http://andhracafe.com/index.php?m=show&id=36145|title=Homam Review: Tollywood 'Departed'!|date=2008-08-28|publisher=Andhra Café|accessdate=2020-09-06|website=|archive-date=2008-09-08|archive-url=https://web.archive.org/web/20080908203653/http://www.andhracafe.com/index.php?m=show&id=36145|url-status=dead}}</ref><ref name="TT_interview">{{cite web|url=http://www.totaltollywood.com/interviews/Interview-with-JD-on-Homam_2494.html|title=Interview with JD on Homam|date=2008-08-27|publisher=Totaltollywood.com|accessdate=2020-09-06|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080908115152/http://www.totaltollywood.com/interviews/Interview-with-JD-on-Homam_2494.html|archivedate=8 September 2008|df=dmy-all}}</ref>
 
== నటవర్గం ==
66,831

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3088377" నుండి వెలికితీశారు