కొవ్వూరు పురపాలక సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా పురపాలక సంఘాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7
పంక్తి 62:
82.14% ఉండగా అందులో పురుష జనాభాలో 86.12% ,స్త్రీ జనాభాలో 78.41% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 3768 ఉన్నారు.ఈ పురపాలక సంఘం లో మొత్తం 10,919 గృహాలు ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.census2011.co.in/data/town/802959-kovvur-andhra-pradesh.html|title=Kovvur Municipality City Population Census 2011-2020 {{!}} Andhra Pradesh|website=www.census2011.co.in|access-date=2020-06-29}}</ref>
== ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ==
ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా సూరపనేని సూర్య భాస్కర రామమోహన్ పనిచేస్తున్నాడు.<ref name=":0">{{cite web|title=List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)|url=http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|website=State Election Commission|accessdate=13 May 2016|format=PDF|date=2014|archive-date=6 సెప్టెంబర్ 2019|archive-url=https://web.archive.org/web/20190906162345/http://www.apsec.gov.in/ELECTIONRESULTS/RESULTS%202014/List%20of%20Elected%20Municipal%20Chairpersons,%202014%20(Andhra).pdf|url-status=dead}}</ref>వైస్ చైర్మన్‌గా దుడ్డుపూడి రాజా రమేష్ పని చేస్తున్నాడు.<ref name=":0" />
==ఇతర వివరాలు==
ఈ పురపాలక సంఘంలో 21064 గృహాల ఉన్నారు.15 రెవెన్యూ వార్డులు,23 ఎన్నికల వార్డులు ఉన్నాయి. ఈ పురపాలక సంఘంలో 23 మురికివాడలు ఉండగా అందులో 25719 జనాభా ఉన్నారు. 1 ప్రభుత్వ ఆసుపత్రి,28 ప్రభుత్వ పాఠశాలు,1 ఉన్నత పాఠశాలలు, 14 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి.