నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

27 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
అసలు పేరు '''కుంభం యాదవరెడ్డి'''. కవి గానే కాకుండా అనువాదకుడిగా, కథకునిగా విమర్శకునిగా ప్రజాదృక్పథం గల రచనలను చేశారు. 1956 నుండి 1964 వరకు తన అసలు పేరు మీదే వివిధ రచనలు చేశారు. 1965 నుండి తన కలం పేరుని '''నిఖిలేశ్వర్‌''' గా మార్చుకొని, [[దిగంబర కవులు|దిగంబర]] విప్లవ కవిగా సాహితీ ప్రపంచం లో విరజిల్లారు.
 
==దిగంబర కవులు==
* '''జన సాహితి సాంస్కృత సమాఖ్య''' కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
* ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.
 
 
 
 
 
 
==నిఖిలేశ్వర్ రచనలు==
117

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3088758" నుండి వెలికితీశారు