ఉస్మానియా విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
 
==ప్రత్యేక తెలంగాణ ఉద్యమం==
ప్రత్యేక తెలంగాణకై విశ్వవిద్యాలయ విద్యార్థులు 1965 నుంచి పోరాడుతున్నారు. తెలంగాణ ప్రాతంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండటం, ఇక్కడి విద్యార్థులు తెలంగాణ వారే అధికసంఖ్యలో ఉండటం ఇందుకు దోహదం చేసింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఇక్కడ విజయవంతంగా జరిగిన వందేమాతరం ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడి విద్యార్థులు, మేధావులు ప్రత్యేక తెలంగాణకు మద్దతు ఇస్తున్నారు. [[జార్జ్ రెడ్డి]], [[సంతోష్ రెడ్డి]], [[శీలం నరేష్‌]] ఇచ్చారు.
 
== చెప్పుకోదగిన పూర్వవిద్యార్ధులు==