నిఖిలేశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

7,867 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
* '''జన సాహితి సాంస్కృత సమాఖ్య''' కి వ్యవస్థాపక కార్యకర్త (1979-1982).
* ఓ.పి.డి.ఆర్‌., గ్రామీన పేదల సంఘం, ఇండియా-చైనా ఫ్రెండ్షిప్‌ సంఘం, ఆంధ్ర ప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడిరేషన్‌ మొదలగు వాటిలో భాగస్వాములు.
 
==సాహితీసంపాదకీయం==
* 1969 లో 'పోయెట్'‌ (POET)(ఇంగ్లీష్‌ పోయెట్రీ మంత్లీ - మద్రాస్‌) అనే ప్రత్యేక సంచికకు గెస్ట్‌ ఎడిటర్ గా వ్యవహరించి దిగంబర కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు.
* 1980 నుండి 1982 వరకు తెలుగు సాహిత్య మాస పత్రిక '''ప్రజా సాహితి''' కి సంపాదకులుగా వ్యవహరించారు.
* 1991 లో '''రంజని, ఎజి ఆఫీసు''' వారు ప్రచురించిన సంపుటి కి సంపాదకులు గా వ్యవహరించి, విశ్వకవిత భాగము లో '''తెలుగు భారతీయ కవిత''' పేరున వివిధ భారతీయ భాషలలో ఉన్న కవితలను తెలుగు లోకి తర్జుమా చేశారు.
* హిందీ మరియు ఆంగ్లం లో వ్రాసిన వివిధ కవితలు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, హిందుస్తాన్‌ టైమ్స్‌, ఇండియన్‌ ఎక్సప్రెస్‌, డెక్కన్‌ క్రానికల్‌, ది ఇల్లస్ట్రేటడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా, ధర్మయుగ్‌ సారిక, స్వతంత్ర వార్త, లోక్‌మఠ్‌ సమాచార్‌‌ మొదలగు పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
* తెలుగు, హిందీ మరియు ఆంగ్లం లో నిఖిలేశ్వర్‌ వ్రాసిన కవితలు ఆల్‌ ఇండియా రేడియో, ఈ-టివి మొదలగు మాధ్యమాలలో ప్రసారమయ్యాయి.
 
==ఫెలోషిప్‌‌==
* 1985 - ధ్వన్యలోక, మైసూర్, కర్ణాటక‌.
* 1992 నుండి 1997 వరకు కేంద్ర సాహిత్య అకాడమీ లో తెలుగు అడ్వైసరీ బోర్డ్‌ మెంబర్ గా వ్యవహరించారు.
 
==గెస్ట్‌ లెక్చర్లు==
* 1996 - కేంద్రీయ హిందీ సంస్థాన్‌‌, హైదరాబాద్‌ కేంద్రం లో ఇండియన్‌ లిటిరేచర్‌ అండ‌ నేషనల్‌ కాన్షియస్‌నెస్‌ పైన హిందీ లో ఉపన్యాసాలు ఇచ్చారు.
 
==టూర్లు==
* 1995 లో సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ వారి ట్రావెల్‌ గ్రాంటు తో కేరళ రాష్ట్రం లో సాహితీ యాత్ర చేశారు.
* 2007 మరియు 2014 లో అమెరికా, 2015 లో చైనా కి ఐ.సి.ఎఫ్‌.ఎ ప్రతినిధి బృందం తో కలిసి సాహితీ యాత్ర చేశారు.
 
==సాహిత్య సదస్సులు==
భారత దేశం లో వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సాహిత్య సదస్సుల్లో పాల్గొన్నారు:
* 1969 - జాతీయ సాహిత్య సదస్సు, కలకత్తా
* 1971 - అఖిల భారత కవితా సమ్మేళనం, జలంధర్‌
* 1982 - ఓ.పి.డి.ఆర్‌, బొంబాయి
* 1985 - మైసూర్‌, కర్ణాటక
* 1987 - భోపాల్‌ భారత్‌ భవన్‌
* 1987 - హైదరాబాద్ సెంటర్ల‌ యూనివర్శిటీ, హైదరాబాద్
* 1987 - దక్షిణ భారత్‌ హిందీ ప్రచార సభ
* 1988 - నర్సాపూర్‌ కాలేజ్‌
* 1988 - ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి
* 1989 - ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
* 1991 - ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
* 1991 - తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
* 1988, 1994, 1995, 1996 - కేంద్ర సాహిత్య అకాడమీ
* 1995 - కేంద్రీయ హిందీ సంస్థాన్‌‌
* 1995 - ఎస్‌.కె. యూనివర్సిటీ, అనంతపురం
* 1995 - కొచ్చిన్ యూనివర్సిటీ
* 1997 - గోవా యూనివర్సిటీ
* 1998 - పద్మావతి ఉమెన్స్‌ యూనివర్సిటీ, తిరుపతి
* 2001 - కవి సమ్మేళన, కొనార్క-భువనేశ్వర్‌
* 2002 - ఇన్స్టిట్యూట్ మెనెజెస్ బ్రాగన్జా, గోవా
* 2003 - కవి సమ్మేళన, అహ్మదాబాద్‌, గుజరాత్
* 2003 - ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
* 2004 - ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
* 2005 - తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్
* 2008 - సిద్దార్ధ పి.జి సెంటర్‌, విజయవాడ
* 2010 - హైదరాబాద్ సెంట్రల్‌ యూనివర్సిటీ (అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ‌)
* 2010 - ఉస్మానియా యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్, హైదరాబాద్
* 2011 - తుంచన్‌ లిట్రరీ ఫెస్టివల్, తిరూర్‌, కేరళ
* 2012 - ఇన్స్టిట్యూట్ మెనెజెస్ బ్రాగన్జా, గోవా
* 2012 - భిలాయ్‌ తెలుగు సాహితి, భిలాయ్‌ వాణి, ఛత్తీఘడ్
* 2013 - కన్నడ డిపార్టమెంట్‌, కర్ణాటక యూనివర్శిటీ(ధర్వాడ్‌)
* 2013 - విశ్వ శ్రామిక చేతన, హుబ్లి
* 2014 - సాహిత్య అకాడమీ, ఒంగోల్‌
* 2015 - మహాత్మ గాంధీ యూనివర్శిటీ, నల్గొండ
* 2016, 2017 - అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
* 2018 - ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా సాహిత్య అకాడమీ, న్యూ ఢిల్లీ
* 2018 - ఎస్.వి. యూనివర్సిటీ, తిరుపతి
 
==నిఖిలేశ్వర్ రచనలు==
===కవితలు===
{| class="wikitable sortable"
|-
! పేరు !! సంవత్సరం !! ప్రచురణ
|-
! దిగంబర కవులు
| 1965-68, 1971, 2016
| సాహితి మిత్రులు, విజయవాడ
|-
! మండుతున్న తరం
| 1972
| నవయుగ
|-
! ఈనాటికీ
| 1984
| స్వయం ముద్రణ
|}
 
* కథావారధి (అనువాద కథలు) - ఎమెస్కో ప్రచురణ (2015)
* మారుతున్న విలువలు - సమకాలీన సాహిత్యం - ఎమెస్కో ప్రచురణ (2010)
118

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3089193" నుండి వెలికితీశారు