"అగర్తలా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
| footnotes =
}}
 
అగర్తలా త్రిపుర రాష్ట్ర రాజధాని.
'''అగర్తలా''' [[త్రిపుర]] రాష్ట్ర రాజధాని. ఈశాన్య భారతదేశంలో గౌహతి తరువాత రెండవ అతిపెద్ద నగరం. ఈ నగరాన్ని అగర్తాలా మునిసిపల్ కార్పోరేషన్ నిర్వహిస్తోంది. ఇది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు తూర్పున 90 కిలోమీటర్ల (55 మైళ్ళు) బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న హౌరా నది ఒడ్డున ఉంది. ముంబై, చెన్నైలలో తరువాత అగర్తాలా నగరం భారతదేశపు మూడవ అంతర్జాతీయ ఇంటర్నెట్ గేట్వే నిలుస్తోంది.
 
== పద వివరణ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3089429" నుండి వెలికితీశారు