అగర్తల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 63:
అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.
[[File:Agartala Airport.JPG|thumb|Agartala Airport]]
 
== సంస్కృతి ==
ఇతర భారతీయ రాష్ట్రాల మాదిరిగా, అగర్తాలాలో కూడా అన్ని మతాల ప్రజలు ఉన్నారు. [[హిందూమతం]] ఎక్కువగా ఉండడంవల్ల ఈ నగరమంతటా అనేక దేవాలయాలు ఉన్నాయి. [[క్రైస్తవ మతం]] కూడా ఉంది. [[క్రిస్మస్]] పండుగ సందర్భంగా ఇక్కడ రద్దీగా ఉంటుంది. అగర్తాలాలో ఖార్చి, గారియా పూజ వంటి గిరిజన పండుగలు కూడా జరుగుతాయి.
 
==ప్రముఖ వ్యక్తులు==
"https://te.wikipedia.org/wiki/అగర్తల" నుండి వెలికితీశారు