"అగర్తలా" కూర్పుల మధ్య తేడాలు

అగర్తాలా అనే రెండు పదాలలో కూడినది. 'అగర్' అంటే అక్విలేరియా జాతికి చెందిన విలువైన పెర్ఫ్యూమ్, ధూపం చెట్టు అని, 'తలా' అనే ప్రత్యయం కింద అని అర్థం.
[[File:Agartala Airport.JPG|thumb|Agartala Airport]]
 
== విస్తీర్ణం, జనాభా ==
ఈ నగరం 76.5 కి.మీ2 (29.5 చ. మై) విస్తీర్ణంలో ఉంది. ఇది సముద్రమట్టం నుండి 12.80 మీ (41.99 అ.) ఎత్తులో ఉంది. 2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, ఈ నగరంలో 4,38,408 జనాభా ఉన్నారు.
 
== సంస్కృతి ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3089434" నుండి వెలికితీశారు