వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

విలీన ప్రయత్నం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''' [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన రాజు. [[అమరావతి]] సంస్థాన పాలకుడు. [[1761]] [[ఏప్రిల్ 20]]న జగ్గన్న, అచ్చమ్మ దంపతులకు జన్మించాడు.
 
క్రీస్తుశకము 1413 నుండి తీరాంధ్రదేశములోని ఒక భాగమును పాలించిన వాసిరెడ్డి వంశమునకు చెందినవాడు వేంకటాద్రి నాయుడు. క్రిష్ణాకృష్ణా మండలములోని చింతపల్లి వీరి రాజధాని. వాసిరెడ్డి వంశము వారు తొలుత స్వతంత్రులైనను పిమ్మట గొల్లకొండ నవాబులకు తదుపరి బ్రిటిషు వారికి సామంతులుగ వుండిరి. వేంకటాద్రి రాజధానిని క్రిష్ణానది ఆవల ఒడ్డుననున్న గుంటూరు మండలములోని అమరావతి/ధరణికోట కు మార్చినాడు. వేంకటాద్రి గొప్ప కవి పండితపోషకుడు. వెంకటాద్రిమరియు మంచి పరిపాలనాదక్షుడు. పిండారీ దండులను ఎదుర్కొని ఆ ప్రాంతములలో అడుగు పెట్టనివ్వని మొనగాడు. క్రిష్ణాకృష్ణా డెల్టా ప్రాంతమందు పెక్కువందకుపైగా దేవాలయములు కట్టించెనుకట్టించాడు. వీటిలో అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ముఖ్యమైనవి.
 
వేంకటాద్రి పాలనలో చెంచులు దారిదోపిడులు చేయుచు సామాన్యప్రజలను బాధించుచుండిరి. మాంత్రి పాపయారాధ్యుల సలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించెను. భోజనమైన పిమ్మట చెంచులను వరుసగా నిలబెట్టి అందరిని వధింపచేసెను. ఈ వధ జరిగిన ఊరి పేరు నరుకుళ్ళపాడు గా మారెను. పిమ్మట బహుపశ్చాత్తాపముచెంది శేషజీవితమును అమరేశ్వరునిపాదాలకడ గడిపినాడు. దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చడు. గుంటూరి మండలములోని పలు పల్లెలందు గుడులు కట్టించాడు.
 
ఆయనవేంకటాద్రి పాలనాపాలనలో కాలంలో [[చెంచులు]] గ్రామాలపైబడిదారిదోపిడులు దోచుకుంటూచేయుచు ఉండేవారుసామాన్యప్రజలను బాధించుచుండేవారు. మంత్రి దోపిడీలనుములుగు అరికట్టడానికిపాపయారాధ్యుల ఆయనసలహా పాటించి చెంచులను విందునకు అహ్వానించాడు. భోజనమైన పిమ్మట 150 మంది చెంచుచెంచునాయకులను నాయకులనువరుసగా ఆహ్వానించి,నిలబెట్టి వారినిఅందరిని మట్టుపెట్టించాడువధింపచేశాడు. ఈ సంఘటనవధ జరిగిన గ్రామంఊరి పేరు [[నరుకుళ్ళపాడు]] గా మారింది. దానితోపిమ్మట ప్రజలకుబహుపశ్చాత్తాపము దోపిడీలచెంది బెడదశేషజీవితమును తగ్గినా,అమరేశ్వరుని ఆయనపాదాలకడ అశాంతికిలోనై, పాపగడిపినాడు. పరిహారార్ధందేవాలయానికి దేవాలయాలపెక్కు నిర్మాణంహంగులు చెయ్యమన్నచేసి కొందరుతొమ్మిదిమంది పెద్దలఅర్చకులను సూచన మేరకు అనేక దేవాలయాలను కట్టించాడు.నియమించి అమరావతిఒక్కొక్కరికి లోని12 అమరలింగేశ్వరస్వామిఎకరాలు గుడినిభూమి పునరుద్ధరించాడుఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] నరసింహ స్వామి దేవాలయానికి 11 అంతస్థుల గాలి గోపురాన్ని నిర్మింపజేసాడునిర్మింపజేశాడు. ఆయన తండ్రి జగ్గన్న పేరు మీదనే '''బేతవోలు''' అనే గ్రామం పేరును [[జగ్గయ్యపేట]] గా మార్చాడు. వేంకటాద్రి నాయుడు [[1817]], ఆగష్టు 17న మరణించాడు.
 
==వనరులు==