సత్యదేవ్ కంచరాన: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
Movie updates
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 21:
 
''[[జ్యోతిలక్ష్మి (సినిమా)|జ్యోతి లక్ష్మి]]'' చిత్రంలో ప్రధాన పాత్ర కోసం ఆడిషన్ చేసిన 500 మందికి పైగా కళాకారుల నుండి సత్య ఎంపికయ్యాడు. ఈ చిత్రం తక్కువ బాక్సాఫీస్ విజయాన్ని సాధించినప్పటికీ, అతనికి చిత్ర పరిశ్రమలో ఎంతో అవసరమైన గుర్తింపు లభించింది. ఆ తరువాత [[ప్రకాష్ రాజ్]] తో కలిసి ''[[మనఊరి రామాయణం]]'' లో నటించే అవకాశం లభించింది. అతను ''[[ఘాజీ|ది ఘాజి ఎటాక్]]'' లో ఇండియన్ సోనార్ ఆపరేటర్ పాత్రలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.
 
2020 లో నె ట్ఫ్లిక్స్ లో విడుదలైన [[ఉమామహేశ్వర ఉగ్రరూపస్య|ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య]] చిత్రం లో ఉమా మహేశ్వర రావు గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.<ref>{{Cite web|url=https://www.moviezupp.com/uma-maheswara-ugra-roopasya-movie-review-a-simple-and-pleasant-movie/|title=Uma Maheswara Ugra Roopasya movie review: a simple and pleasant movie|last=Boy|first=Zupp|date=2020-07-30|website=Moviezupp|language=en-US|access-date=2021-01-02}}</ref>
 
== ఫిల్మోగ్రఫీ ==
Line 121 ⟶ 123:
| ''[[ఇస్మార్ట్ శంకర్|ఇస్మార్ట్ శంకర్]]''
| అర్జున్
|
|
|-
|2020
|ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య
|ఉమా మహేశ్వర రావు
|
|
|-
|2020
|గువ్వ గోరింక
|
|
|
"https://te.wikipedia.org/wiki/సత్యదేవ్_కంచరాన" నుండి వెలికితీశారు