ఉషారాణి భాటియా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
ఉషారాణి భాటియా ఒక తెలుగు రచయిత్రి. ఈవిడ పలు పేరు పొందిన రచనలు చేశారు.
== నేపధ్యము ==
ఈవిడ తల్లి దండ్రులు కూడా కళలకు సంబంధించినవారె. ఈవిడ పెదనాన్న [[గుడిపాటి వెంకట చలం]] ఒక పేరుగల తెలుగు రచయిత. తల్లి నటి మరియు రచయిత్రి కొమ్మూరి పద్మావతి దేవి. ఈ దంపతులకు ఈవిడ చిన్న కుమార్తె.
 
== రచనా వ్యాసాంగం ==
"https://te.wikipedia.org/wiki/ఉషారాణి_భాటియా" నుండి వెలికితీశారు