బెంగుళూరు డేస్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
(తేడా లేదు)

14:27, 2 జనవరి 2021 నాటి కూర్పు

బెంగుళూరు డేస్ (ఆంగ్లం: Bangalore Days) 2014 లో విడుదల అయిన ఒక మలయాళం సినిమా. ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీం, డుల్కర్ సల్మాన్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ, ఇషా తల్వార్ మరియు నిత్యా మీనన్ ఈ చిత్రం ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకురాలు అంజలి మీనన్, ఈ చిత్రం లో కూడా కేరళ నుండి బెంగుళూరు కి వెళ్ళిన ముగ్గురి దాయాదుల కథ చెప్పారు.