బెంగుళూరు డేస్: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం ప్రారంభం
 
చి వర్గం:మలయాళ సినిమా ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
బెంగుళూరు డేస్ (ఆంగ్లం: [[:en:Bangalore Days|'''Bangalore Days''']]) 2014 లో విడుదల అయిన ఒక మలయాళం సినిమా. ఫహద్ ఫాజిల్, నజ్రియా నజీం, డుల్కర్ సల్మాన్, పార్వతి తిరువోతు, నివిన్ పౌలీ, ఇషా తల్వార్ మరియు నిత్యా మీనన్ ఈ చిత్రం ముఖ్య పాత్రలు పోషించారు. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు అయిన దర్శకురాలు అంజలి మీనన్, ఈ చిత్రం లో కూడా కేరళ నుండి బెంగుళూరు కి వెళ్ళిన ముగ్గురి దాయాదుల కథ చెప్పారు.
 
[[వర్గం:మలయాళ సినిమా]]
"https://te.wikipedia.org/wiki/బెంగుళూరు_డేస్" నుండి వెలికితీశారు