మదనపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి 2401:4900:2797:7F97:584A:563D:CA09:9867 (చర్చ) చేసిన మార్పులను యర్రా రామారావు చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 179:
*[[వాసా కృష్ణమూర్తి ]]- కవి
*[[ఆర్. వసుందరాదేవి]] - రచయిత్రి
*[[పన్నూరు శ్రీపతి]] - తంజావూరు శైలి చిత్రకారులు. మదనపల్లె జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిత్రలేఖనం ఉపాధ్యాయులుగా పనిచేశారు. ఈయన ప్రతిభకు గుర్తింపుగా భారతదేశ ప్రభుత్వం 2007 సంవత్సరంలో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారంతో సత్కరించింది. రెండు చేతులతో కూడా బొమ్మలు వేయగలగడం ఈయన ప్రత్యేకత.
*[[రమాప్రభ]] - నటి మదనపల్లెలో జన్మించారు.<ref>తెలుగుసినిమా.కాం వెబ్‌సైటులో [http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php శ్రీ అట్లూరి ఇంటర్వ్యూ] {{Webarchive|url=https://web.archive.org/web/20120111124639/http://www.telugucinema.com/c/publish/stars/ramaprabha_interview.php |date=2012-01-11 }}, సేకరించిన తేదీ: [[జూలై 20|జులై 20]], [[2007]]</ref>
*[[యల్లపల్లె విద్యాసాగర్]] - సీనీయర్ పాత్రికేయులు
"https://te.wikipedia.org/wiki/మదనపల్లె" నుండి వెలికితీశారు