బూటా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 54:
'''బూటా సింగ్''' (జననం: మార్చి 21, 1934) [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన రాజకీయ నాయకుడు, గవర్నరు. [[ఇందిరా గాంధీ]] హయాంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేశాడు. [[బీహార్]] రాష్ట్ర మాజీ గవర్నరు.
== జీవితం ==
బూటా సింగ్ మార్చి 21, 1934 న బ్రిటిష్ పంజాబ్ రాష్ట్రం, [[జలంధర్]] జిల్లాలోని, ముస్తఫాపూర్ లో జన్మించాడు. జలంధర్ లోని లియాపూర్ ఖల్సా కళాశాలలో బి.ఏ ఆనర్సు చదువుకున్నాడు. తరువాత బాంబే లోని గురునానక్ ఖల్సా కళాశాలలో ఎం.ఏ చదివాడు. బుందేల్ ఖండ్ విశ్వవిద్యాలయం నుంచి పీ.హెచ్.డీ పూర్తి చేశాడు. 1964 లో మంజీత్ కౌర్ ను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు సంతానం.<ref>{{cite web |title=Hon'ble Governor of Bihar - Sardar Buta Singh |url=http://governor.bih.nic.in/Governors/ButaSingh.htm |publisher=National Informatics Centre, India |accessdate=17 September 2014 |website= |archive-url=https://web.archive.org/web/20080203154101/http://governor.bih.nic.in/Governors/ButaSingh.htm |archive-date=3 ఫిబ్రవరి 2008 |url-status=dead }}</ref>2.1.2021 న కోమాలో చనిపోయారు.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/బూటా_సింగ్" నుండి వెలికితీశారు