"సాదనాల వేంకటస్వామి నాయుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
లింకులు సవరణ
చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
చి (లింకులు సవరణ)
 
==సాహిత్య రంగం==
ఇతడు [[కథ]]లు, [[కవిత]]లు, [[వ్యాసాలు]], గేయాలు, నాటికలు అనేకం వ్రాశాడు. ఇతని రచనలు సమాచారం, కళాప్రభ, [[నేటి నిజం]], అపురూప, [[అంజలి (పత్రిక)|అంజలి]], [[రచన (మాస పత్రిక)|రచన]],[[ఎక్స్‌రే]],[[ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక|ఆంధ్రజ్యోతి]] మొదలైన అనేక పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఇతని [[కథలు]], కవితలు పలు సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఇతడు రచించిన గీతాలు కేసెట్లుగా విడుదలయ్యాయి. [[ఆకాశవాణి]]లో ఇతడు వ్రాసిన గీతాలు, సంగీతరూపకాలు, నాటికలు ప్రసారమయ్యాయి. ఇతడి రచనలకు ఎన్నో బహుమతులు లభించాయి. ఇతడి రచనలు [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]], [[హిందీ భాష|హిందీ]], [[ఒడియా భాష|ఒరియా]] భాషలలోకి తర్జుమా అయ్యాయి. పలు [[సాహిత్యం|సాహిత్య]] సంస్థలతో ఇతనికి సంబంధాలున్నాయి. అనేక సెమినార్లలో పాల్గొని పత్రసమర్పణ గావించాడు.
===ముద్రిత రచనలు===
[[దస్త్రం:Arudra sadanala.jpg|thumbnail|కుడి|ఆరుద్ర నుండి పురస్కారం అందుకుంటున్న సాదనాల]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3090210" నుండి వెలికితీశారు