కల్యాణం రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: డిసెంబరు 8 2014 → 2014 డిసెంబరు 8 (2), జరిగినది. → జరిగింది. (2), తో → తో , ధీటై → దీటై,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 45:
దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన [[స్త్రీ]], [[పురుషుడు|పురుష]] పాత్రలు ధరించారు. [[తిరుపతి వెంకట కవులు]] రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించారు. ఆ రోజుల్లో అందరూ [[శ్రీకృష్ణుడు]] పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కాని ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, [[ఈలపాట]]తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవారు. ఈయన 1933 లో "పృథ్వీ పుత్ర" సినిమా ద్వారా తెలుగు చలనచిత్రంగంలోనికి ప్రవేశించారు. ఇది తెలుగు సినిమా రంగంలో వచ్చిన 5వ సచలనచిత్రం మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాను నిర్మించిన తెలుగు వ్యక్తి పోతినేని శ్రీనివాసరావు. ఈయన సరస్వతి సినీ టౌన్ బ్యానర్ క్రింద తీసిన సినిమానే "[[పృధ్వీపుత్ర (సినిమా)|పృథ్వీ పుత్ర]]". రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో, 100 చలన చిత్రాలలో నటించారు.
 
1972లో నాటక బృందంతో [[కౌలాలంపూర్]], బాంకాక్, [[టోక్యో]], ఒసాకా, [[హాంగ్ కాంగ్]], [[సింగపూర్]] లలో పర్యటించాడు. [[సర్వేపల్లి రాధాకృష్ణన్]], [[నెహ్రూ]] తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, [[రవీంద్రనాథ్ ఠాగూర్]] రఘురామయ్యను "ఆంధ్ర నైటింగేల్" అని ప్రశంసించారు. భారత ప్రభుత్వం వీరికి [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] అవార్డును ప్రధానం చేసింది. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది.
 
== వ్యక్తిగత జీవనం ==
"https://te.wikipedia.org/wiki/కల్యాణం_రఘురామయ్య" నుండి వెలికితీశారు