ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
[[1947]] [[ఆగష్టు 15]]న స్వాతంత్ర్యం వచ్చినపుడు, తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆశించారు. అప్పటి ప్రధాని [[జవహర్‌లాల్‌ నెహ్రూ]]కు, ఉప ప్రధాని [[వల్లభ్‌భాయి పటేల్]]‌కు ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది.
 
[[భాషాప్రయుక్త రాష్ట్రాలు|భాషాప్రయుక్త రాష్ట్రాల]] ఏర్పాటుపై కేంద్రప్రభుత్వం ఎస్‌.కె.దార్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన [[భాషాప్రయుక్త రాష్ట్రాల కమిషను|భాషాప్రయుక్త రాష్ట్రాల కమిషన్ను]] ఏర్పాటు చేసింది. ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషనుకు అందజేసింది. ఇక్కడ ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్ళీ బహిర్గతమయ్యాయి. [[నీలం సంజీవరెడ్డి]] నాయకత్వం లోని రాయలసీమ నాయకులు సమర్పించిన విజ్ఞాపనలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వెయ్యాలని కోరుతూ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని కోరింది. ఆంధ్రులలోని అనైక్యతను గమనించిన కమిషను భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ కమిషను నివేదికతో ఆందోళన చెందిన ఆంధ్రులను బుజ్జగించడానికి కాంగ్రెసు పార్టీ నాయకులు, నెహ్రూ, పటేల్‌, భోగరాజు పట్టాభి సీతారమయ్య లతో ఒక అనధికార సంఘాన్ని ఏర్పాటు చేసింది. [[జె.వి.పి కమిటీ]]గా పేరొందిన ఈ సంఘం [[1949]] ఏప్రిల్ 1 న సమర్పించిన నివేదిక‌లో కాంగ్రెసు వర్కింగు కమిటీకి కింది సూచనలు చేసింది.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=25370|title=చెన్నపట్నంపై తమ హక్కులను వదులుకుంటే సాధ్యమైనంత త్వరలో ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210104185910/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=25370|archive-date=2021-01-04|access-date=2021-01-04}}</ref>
 
* భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్ళు వాయిదా వెయ్యాలి.