హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
హిరణ్యకశిపుని భార్యపేరు కయాదు. హిరణ్యకశిపోభార్యా కయాదుర్నామ దానవి. 'కయాదు'. ఈ విషయం విష్ణు పురాణంలో ఉంది. భాగవతంలో కూడా ఉంది. ఈవిషయం ఆరవ స్కందంలో వస్తుంది. కానీ ఈ విషయము తెలీక తెలుగు భాగవతం చదివినవారు 'లీలావతి' అని పెట్టేస్తున్నారు. స్త్రీకి సహజముగా లీలావతి అనే పేరు ఉంటుంది. పోతనగారు 'లీలావతిన్ గూడి' అని ఒక చోట అన్నారు. ఆయన పేరు అనలేదు. అలా అనడంతో ఆతని భార్యని లీలావతి అని అనుకుని వీళ్ళు ఆ పేరు పెట్టేసుకున్నారు. కానీ వాళ్ళు మునుపు స్కంధాలు, కొన్ని వెనక స్కాంధాలు చదివి ఉంటే పేరు కనబడుతుంది..
పంక్తి 5:
[[ఫైలు:Narasimha Disemboweling Hiranyakashipu, Folio from a Bhagavata Purana (Ancient Stories of the Lord) LACMA M.82.42.8 (1 of 5).jpg|right|thumb|300px|హిరణ్య కశిపుని వధ - 17వ శతాబ్దపు హిమాచల్ ప్రదేశ్ ప్రాంతపు చిత్రం]]
== ఇతర వివరాలు ==
* హిరణ్యకశిపుని భార్యలు- [[లీలావతి]]కయాదు, దత్త.
* ‍హిరణ్యకశిపుని కుమారులు- [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు.
== పురాణాలలో హిరణ్యకశిపుని కథ ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు, వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు [[విష్ణుమూర్తి]]ని ప్రార్థించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు, కావున వారి శాపమున మూడుజన్మలు [[రాక్షసులు]]లుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో [[హిరణ్యకశిపుడు]] [[బ్రహ్మ]] కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదు]]ని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, [[ప్రహ్లాదుడు]] ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ [[మహావిష్ణువు]] చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.kabatti
 
{{హిందూమతము}}
 
'''హిరణ్యకశిపుని భార్యపేరు కయాదు.'''
----హిరణ్యకశిపోభార్యా కయాదుర్నామ దానవి. 'కయాదు'. ఈ విషయం విష్ణు పురాణంలో ఉంది. భాగవతంలో కూడా ఉంది. ఈవిషయం ఆరవ స్కందంలో వస్తుంది. కానీ ఈ విషయము తెలీక తెలుగు భాగవతం చదివినవారు 'లీలావతి' అని పెట్టేస్తున్నారు. స్త్రీకి సహజముగా లీలావతి అనే పేరు ఉంటుంది. పోతనగారు 'లీలావతిన్ గూడి' అని ఒక చోట అన్నారు. ఆయన పేరు అనలేదు. అలా అనడంతో ఆతని భార్యని లీలావతి అని అనుకుని వీళ్ళు ఆ పేరు పెట్టేసుకున్నారు. కానీ వాళ్ళు మునుపు స్కంధాలు, కొన్ని వెనక స్కాంధాలు చదివి ఉంటే పేరు కనబడుతుంది. 'కయాదుర్ నామ జాహ్నవి జంభస్య తనయా'. జంభాసురుని కూతురు ఆమె.{{హిందూమతము}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు