హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

చి 2601:246:4502:A090:657E:5BA6:3ED6:C97C (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3091204 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి చిన్న మార్పు
పంక్తి 8:
* ‍హిరణ్యకశిపుని కుమారులు- [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.సంహ్లాదుడు, అనుహ్లాదుడు, హ్లాదుడు.
== పురాణాలలో హిరణ్యకశిపుని కథ ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయ విజయులను ద్వారపాలకులు బ్రహ్మ కుమారులైన సనత్కుమారులును అడ్డగించారు, వారు అగ్రహోదగ్రులై భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది.వారు [[విష్ణుమూర్తి]]ని ప్రార్థించగా మీరు రాక్షస ప్రవృత్తితో ప్రవర్తించారు, కావున వారి శాపమున మూడుజన్మలు [[రాక్షసులు]]లుగా జన్మించండనిచెప్పెను. రెండవ భాగంలో [[హిరణ్యకశిపుడు]] [[బ్రహ్మ]] కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. ఇక మూడవ భాగంలో కుమారుడైన [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదు]]ని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, [[ప్రహ్లాదుడు]] ప్రార్ధింపగా చివరకి నరసింహావతారమెత్తి వచ్చిన శ్రీ [[మహావిష్ణువు]] చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.kabatti
{{హిందూమతము}}
 
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు