ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 57:
[[దస్త్రం:Andhrakesari TanguturiPrakasam.jpg|right|thumb|[[టంగుటూరి ప్రకాశం]]]]
 
ఈ సమయంలో [[1952]] [[అక్టోబర్ 19]]న [[పొట్టి శ్రీరాములు]] అనే గాంధేయవాది, మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. అఖిల భారత గాంధీ స్మారక నిధి ఆంధ్ర శాఖకు కార్యదర్శిగా ఉన్న శ్రీరాములు, తన పదవికి 16 వ తేదీన రాజీనామా చేసి దీక్షకు ఉపక్రమించాడు.మద్రాసు లోని బులుసు సాంబమూర్తి ఇంటిలో ఆయన దీక్షను మొదలుపెట్టాడు. ఈ దీక్ష ఆంధ్ర అంతటా కలకలం రేపినా, కాంగ్రెసు నాయకులు, కేంద్రప్రభుత్వంలో మాత్రం చలనం రాలేదు. 1952 [[డిసెంబర్ 15 ]]న 58 రోజుల అకుంఠిత దీక్ష తరువాత పొట్టి శ్రీరాములు '''అమరజీవి''' అయ్యాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26499|title=ఆంధ్రరాష్ట్ర సాధనకు శ్రీరాములు గారి ప్రాణార్పణ|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105030333/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26499|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> ఆయన మృతి ఆంధ్రుల్లో క్రోధాగ్ని రగిలించి, హింసాత్మక ఆందోళనకు దారితీసింది.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26500|title=మొదటి పేజీలో పలు వార్తలు|last=|first=|date=|website=ఆంధ్రపత్రిక (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031111/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=26500|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref><ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58727|title=ఆంధ్రలో తిరిగి శాంతి నెలకొన్నట్లు మొదటి పేజీలో వార్త|last=|first=|date=|website=ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031252/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58727|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందనను గమనించిన నెహ్రూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్‌సభలో 1952 [[డిసెంబర్ 19]]న ప్రకటించాడు.<ref>{{Cite web|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58728|title=ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికి నిర్ణయం|last=|first=|date=|website=ఆంధ్రప్రభ (www.pressacademyarchives.ap.nic.in)|url-status=live|archive-url=https://web.archive.org/web/20210105031550/http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=58728|archive-date=2021-01-05|access-date=2021-01-05}}</ref> 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకాలు ఇందులో భాగంగా ఉంటాయి.
 
శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలుకాలు కలిపి [[1953]] [[అక్టోబర్ 1]]న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకా ఎల్‌.ఎస్‌ మిశ్రా సంఘం నివేదిక ననుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేసారు.