అనంతపురం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 76:
అనంతపురం అన్న గ్రామనామాలు వ్యక్తి నామసూచిగా పరిశోధకులు వర్గీకరిస్తున్నారు.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=https://archive.org/details/in.ernet.dli.2015.395087|accessdate=10 March 2015}}</ref>
==రవాణా ==
అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[కర్నూల్]], [[కదిరి]], [[బెంగుళూరు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూణే]], [[అహ్మదాబాదు]], [[హిందూపురం]], [[ఆదోని]], [[విశాఖపట్టణం]] లకి రవాణా సౌకర్యం ఉంది.
 
=== రోడ్డు ===
అనంతపురం [[రైల్వే స్టేషను]]
అనంతపురం నుండి [[హైదరాబాదు]], [[కర్నూల్]], [[కదిరి]], [[బెంగుళూరు]], [[బొంబాయి]], [[ఢిల్లీ]], [[జైపూర్]], [[భువనేశ్వర్]], [[పూణే]], [[అహ్మదాబాదు]], [[హిందూపురం]], [[ఆదోని]], [[విశాఖపట్టణం]] లకి రవాణా సౌకర్యం ఉంది.
 
అనంతపురం=== [[రైల్వే స్టేషను]] ===
దక్షిణ తీర రైల్వేే జోన్ గుంతకల్ డివిజన్లో అనంతపురం రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. రెండు ప్లాట్ ఫామ్ లు కలవు. ఇక్కడ నుంచి ఢిల్లీ ముంబై జైపూర్ ఇండోర్ మైసూర్ త్రివేండ్రం బెంగళూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ నాగపూర్ ఇంకా ఎన్నో ప్రరధాన నగరాల రవాణాా సౌకర్యం కలదు. ఇక్కడ నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్లే రైళ్ళు కలవు. అనంతపురం నుంచి తిరుపతి, అయోధ్య, శిరిడి, మైసూర్, శ్రీరంగం, కన్యాకుమారి, ఉజ్జయిని, విజయవాడ, అన్నవరం, ఎక్స్ప్రెస్ రైళ్ళు కలవు.
==అనంతపురం నగరపాలక సంస్థ==
{{main|అనంతపురం నగరపాలక సంస్థ}}
అనంతపురం నగరపాలక సంస్థ అనంతపురం జిల్లా లోని ఏకైక నగరపాలక సంస్థ.[[రాయలసీమ]] ప్రాంతంలో ఒక కుగ్రామంగా పురుడు పోసుకున్న 'అనంతపురం' అంచెలంచెలుగా ఎదుగుతూ నగర పాలక సంస్థగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 'స్థానిక' పాలన హోదాను దక్కించుకుని అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అనాటి నుంచి 145 ఏళ్లు 'స్థానిక' పాలన సాగింది. 2014 దాకా 38 మంది ఛైర్మన్లు, ప్రత్యేక అధికారులు పాలించారు. వీరిలో 15 మంది ఛైర్మన్లు, 23 మంది ప్రత్యేక [[అధికారులు]] ఉన్నారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం అనంతపురానికి మున్సిపాల్టీ హోదా కల్పించింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో ఛైర్మన్ల వ్యవస్థ ఆరంభమైంది. 'ఎన్నిక' విధానం అమల్లోకి వచ్చింది
Line 94 ⟶ 95:
*[[బండి నారాయణస్వామి]]
 
== సరిహద్దులు ==
{{Geographic location
|Northwest = [[బళ్ళారి]], [[కొప్పల్]] [[గుల్బర్గా]]
|North = [[కర్నూలు]], [[మహబూబ్ నగర్]], [[రంగారెడ్డి]], [[హైదరాబాదు]]
|Northeast = [[కడప]],[[ప్రకాశం]]
|West = [[బళ్ళారి]], [[చిత్రదుర్గ]],[[తుమకూరు]]
|Centre = అనంతపురం
|East = [[కడప]], [[నెల్లూరు]]
|Southwest = [[తుమకూరు]]
|South = [[బెంగుళూరు]]
|Southeast = [[కోలారు]]
}}
==చిత్రమాలిక==
<gallery widths="200" heights="200" perrow="4">
Line 109 ⟶ 122:
{{reflist}}
 
==వెలుపలి లంకెలు==
==మూసలు, వర్గాలు==
{{Commons category|Anantapur, Andhra Pradesh}}
* [https://web.archive.org/web/20160304122813/http://manarayalaseema.hpage.com/ మనరాయలసీమ]
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
{{Geographic location
|Northwest = [[బళ్ళారి]], [[కొప్పల్]] [[గుల్బర్గా]]
|North = [[కర్నూలు]], [[మహబూబ్ నగర్]], [[రంగారెడ్డి]], [[హైదరాబాదు]]
|Northeast = [[కడప]],[[ప్రకాశం]]
|West = [[బళ్ళారి]], [[చిత్రదుర్గ]],[[తుమకూరు]]
|Centre = అనంతపురం
|East = [[కడప]], [[నెల్లూరు]]
|Southwest = [[తుమకూరు]]
|South = [[బెంగుళూరు]]
|Southeast = [[కోలారు]]
}}
 
[[వర్గం:రాయలసీమ]]
"https://te.wikipedia.org/wiki/అనంతపురం" నుండి వెలికితీశారు