మోన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 58:
 
== జనాభా ==
2011 [[భారత జనాభా లెక్కల |భారత జనాభా లెక్కల]] ప్రకారం,<ref>{{Cite web|url=http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|title=Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)|publisher=Census Commission of India|archive-url=https://web.archive.org/web/20040616075334/http://www.censusindia.net/results/town.php?stad=A&state5=999|archive-date=2004-06-16|access-date=2008-112021-01-05}}</ref> మోన్ పట్టణంలో 16,590 జనాభా ఉంది. ఇందులో 9,138 మంది పురుషులు, 7,452 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత రేటు 71% కాగా, ఇది జాతీయ సగటు 76% కన్నా కొద్దిగా తక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 75% కాగా, స్త్రీల అక్షరాస్యత 66% గా ఉంది. మొత్తం జనాభాలో 17% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. ఇక్కడ కొన్యాక్స్, అయోస్ రెండు తెగలు నివాసితులుగా ఉన్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మోన్" నుండి వెలికితీశారు