వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 39:
 
==జీవిత విషయాలు==
వెన్నెలకంటి [[1957]], [[నవంబర్ 30]]న [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రంలోని [[నెల్లూరు]]లో జన్మించాడు.<ref name="ప్రముఖ పాటల రచయిత కన్నుమూత">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=ప్రముఖ పాటల రచయిత కన్నుమూత |url=https://www.sakshi.com/telugu-news/movies/lyricist-vennelakanti-passed-away-chennai-tuesday-1336530 |accessdate=5 January 2021 |work=Sakshi |date=5 January 2021 |archiveurl=https://web.archive.org/web/20210105172945/https://www.sakshi.com/telugu-news/movies/lyricist-vennelakanti-passed-away-chennai-tuesday-1336530 |archivedate=5 January 2021 |language=te}}</ref> విద్యాభ్యాసం కూడా నెల్లూరులోనే జరిగింది. [[హరికథ]]లు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవాడు. కళాశాల రోజుల్లో "రసవినోదిని" [[రేడియో]] ప్రసంగాలు వినేవాడు. 11 ఏళ్ళకే కవితలు, పద్యాలూ రాశాడు. ‘‘భక్త దుఃఖనాశ పార్వతీశా’’ అనే మకుటంతో శతకాన్ని, ‘‘రామచంద్ర శతకం’’, ‘‘లలితా శతకం’’ కూడా రాశాడు.<ref name="ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత">{{cite news |last1=ఈనాడు |first1=సినిమా |title=ప్రముఖ రచయిత వెన్నెలకంటి కన్నుమూత |url=https://www.eenadu.net/cinema/latestnews/vennelakanti-passed-away/0201/121003600 |accessdate=5 January 2021 |work=www.eenadu.net |date=5 January 2021 |archiveurl=https://web.archive.org/web/20210105174433/https://www.eenadu.net/cinema/latestnews/vennelakanti-passed-away/0201/121003600 |archivedate=5 January 2021 |language=te}}</ref> 1975లో [[విజయవాడ]] రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించాడు.
 
== సినిమారంగం ==